1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఈ నెల 16న యుద్ధం చేయనున్న తరుణ్

IndiaGlitz [Monday, January 06, 2014]
Comments

హీరో తరుణ్, యామి గౌతమ్ ల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'యుద్ధం'. చాలా కాలం తర్వాత తరుణ్ మళ్లీ తెలుగు తెరపై మెరవనున్నాడు.  స్వర్గీయ శ్రీహరి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. నట్టి కుమార్, నట్టి లక్ష్మి కలిసి ఈ సినిమాని నిర్మించారు. భారతీ గణేష్ దర్శకుడు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఈ నెల 16న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే సినిమా లోగోను ఆవిష్కరించిన చిత్ర యూనిట్ సినిమా ఆడియోను ఈ నెల 11న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా తరుణ్ కి మళ్లీ లక్ ని తీసుకొస్తుందా అని చూడాలి మరి.



Other News


Whats The Real Reason Behind Uday Kirans Suicide?

Shruti Hassan Admitted In Apollo Hospital

Mohan BabuRGV Movie Filming Song In RFC

Adera Premante Wraps Up Shooting

Whats The Real Reason Behind Uday Kirans Suicide?





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Whats The Real Reason Behind Uday Kirans Suicide?
 Shruti Hassan Admitted In Apollo Hospital
 Mohan BabuRGV Movie Filming Song In RFC
 Adera Premante Wraps Up Shooting
 Actor Uday Kiran Commits Suicide
 అదేరా ప్రేమంటే షూటింగ్ పూర్తి
 Red Carpet Preview of Feature Film Ballad Of Rustom
 Autonagar Surya Audio On The 16th January Movie On 31st
 Cine Music Union To Take Action Against Devi Sri Prasad
 Prema Katha Chitram In Top 5 Hits Of 2013
 24th Paruchuri Raghu Babu Memorial Drama Festival 2014
 Your Birthday Wish Reaches AR Rahman
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.