1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్వరలో రెండు చిత్రాల రాజు

IndiaGlitz [Tuesday, January 07, 2014]
Comments

సూపర్ హిట్ ప్రెండ్స్, ఆర్.జె. సినిమాల అధినేత బి.ఎ.రాజు మంగళవారం పుట్టినరోజును నిర్వహించుకుంటున్నారు. కృష్ణ ఫ్యాన్ గా సినిమాలతో ఆయనది చిరకాల బంధం. అక్కడి నుంచి జర్నలిస్ట్ గా, పీఆర్వోగా, పత్రికాధినేతగా, నిర్మాతగా అంచలంచలుగా ఎదిగిన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎప్పుడూ చిరునవ్వుతో అనుకున్నది సాధించే పట్టుదల ఆయన సొంతం.

ప్రేమలో పావని కల్యాణ్ తో నిర్మాతగా ఆయన ప్రస్థానం మొదలైంది. ప్రేమికులు, చంటిగాడు, లవ్ లీ సినిమాలు ఆయన నిర్మించినవే. ఈ ఏడాది ఆయన తన సంస్థల ద్వారా రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. వాటిలో ఒకటి పూర్తిగా కొత్తవారితో ఉంటుంది. అది 7/  జి, బృందావన్ కాలనీ తరహాలో ఉంటుంది. రెండో సినిమా ఓ యువ హీరోతో ఉంటుంది.

ఈ సినిమాలకు దర్శకత్వం ఎవరు చేస్తారు? నటీనటులు ఎవరు? వంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు. ఏదేమైనా ఇప్పటిదాకా ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ టాప్ స్థాయిని చూసిన బి.ఎ.రాజు నిర్మాతగా కూడా ఈ ఏడాది ఉన్నత శిఖరాలను చూడాలని ఇండియా గ్లిడ్జ్ ఆకాంక్షిస్తోంది.
Ee Varsham Saakshigaa In Final Stages Of Post ProductionOther News


Pandavulu Pandavulu Thummeda Song Video will Rock You

Happy Birthday BA Raju

Petition Filed Against Chiranjeevi In SHRC

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Gopichand wants me to do it : Sudheer Babu
 Allu Arjun to be seen in a new look
 Bobby giving final touches to 'Gabbar Singh 2'
 Akshara Haasan replaces Samantha
 Balakrishna to shed weight for 'Dictator'
 'Jadoogadu' to release on June 5th
 Puri Jagannadh hurt by the rumours
 Murugadoss tips Sonakshi as the lady Rajini
 Baahubali audio rights stir a buzz
 Photo feature : Proud moment for Akhil Akkineni
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.