Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

వరుణ్ కొత్త జాగ్రత్తలు

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

ఈ ఏడాది తాను కొత్త జాగ్రత్తలు తీసుకోబోతున్నానని అంటున్నాడు వరుణ్ సందేశ్. వరుణ్ నటించిన ఐదు సినిమాలు 2013లో విడుదలయ్యాయట. ఈ సినిమాల్లో వరుణ్ కి అంతో ఇంతో గుర్తింపు తెచ్చిపెట్టింది మాత్రం డి ఫర్ దోపిడీ అట. మిగిలిన సినిమాలు ఎప్పుడు విడుదలయ్యాయో, ఎప్పుడు థియేటర్ల నుంచి బయటపడ్డాయో ఎవరికీ తెలియదని స్వయంగా వరుణ్ సందేశ్ ఒప్పుకుంటున్నాడు.

అందుకు కారణం పబ్లిసిటీ లేకపోవడమేనని, ఇకపై సినిమా సంతకం చేసేట డే పబ్లిసిటీకి సంబంధించి కూడా తాను ఓ నిర్ణయానికి వస్తానని చెబుతున్నారు వరుణ్ సందేశ్. ఈ ఏడాది ఆయన నటించిన నువ్వలా నేనిలా, ఈ వర్షం సాక్షిగా, పాండవులు పాండవులు తుమ్మెద విడుదల కానున్నాయి. మరి వరుణ్ సందేశ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.




త్వరలో రెండు చిత్రాల రాజు



Related News

 'Nuvvala Nenila' to be released on Aug 8th
 There is a healthy competition among us : Varun Sandesh [Interview]
 After Ram Charan and Ram, now it is Varun Sandesh
 Varun Sandesh's 'Nuvvalaa..Nenilaa' audio on 16th
 Varun Sandesh's 'Paddanandi Premalo Mari' shooting starts
 పాటల సన్నాహాల్లో 'నువ్విలా...
 'Nuvvalaa Nenilaa' Gearing Up For Audio Launch
 షూటింగ్ పూర్తైన ఈ వర్షం సాక్షిగా
 'Ee Varsham Saakshigaa' In Final Stages Of Post Production
 'Love To Do More Telugu Films But Only The Right Ones...': Melanie

Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Sukumar to produce Allu Arjun's movie
 Mirchi music awards south 2013 on August 16th
 Happy Birthday C.Narayana Reddy
 'Gabbar Singh 2' from October
 Proud to have acted in 'Jenda Pai Kapiraju' : Nani
 Ram's new look in 'Pandaga Chesko'
 Tamannaah is the hottest : Nagarjuna
 Nani's film title is not 'Padmini'
 Ravi Babu's 'Avunu 2' from August 1st
 'Run Raja Run' falls into a CAR genre : Sujeeth
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.