Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పాపం సందీప్ కిషన్

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

సందీప్ సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా విడుదలైనా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది త్రం వెంకటాద్రి ఎక్స్సందీప్ సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా విడుదలైనా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది  ప్రెస్. ఈ సినిమా విడుదలై విజయవంతం కావడంతో సందీప్ కిషన్ నిర్మాతలకు తన డిమాండ్లతో చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో అవాకులు, చవాకులు వినిపించాయి. తలా ఓ మాట అనడం మొదలుపెట్టారు. దీని గురించి సందీప్ కిషన్ ట్విట్టర్ లో రాసుకున్నారు.

తాను ఇంకా తన పాత మారుతి కారులోనే తిరుగుతున్నానని, ఇన్ని సినిమాలు చేసినా ఓ ఫ్లాట్ లో తన స్నేహితులతోనే కలిసి ఉంటున్నానని, సినిమా విడుదలై విజయం సాధించినా తాను ఆ విజయాన్ని తలకు ఎక్కించుకోవడం లేదని చెప్పుకొచ్చాడు. హీరో అన్నాక ఈ తరహా గాసిప్ లు సహజమని అర్థం చేసుకోవడానికి సందీప్ కి ఇంకా టైమ్ పడుతుందని చమత్కారాలు ఆడుతున్నారు సినీ జనాలు.




వరుణ్ కొత్త జాగ్రత్తలు



Related News

 Sundeep Kishan turns stylish for 'Joru'
 Sundeep Kishan and Raj Tarun to act together
 'Ra Ra Krishnayya' to be released in Hindi and North languages
 Sundeep Kishan's 'Joru' in post production
 Friday Fiesta
 'Ra Ra Krishnayya' 1st Week Schedules
 తమిళంలోకి సందీప్ సినిమా
 'బీరువా'లో హీరోయిన్..?
 Sundeep Kishan offended by the wrong news about him
 'Ra Ra Krishnayya' to be released this month

Other News

 Rajinikanth files case on a Bollywood film
 Sneha clarifies rumours
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Rajinikanth files case on a Bollywood film
 Sneha clarifies rumours
 Renu Desai's 'Ishq Wala Love' Telugu version audio soon
 Pawan Kalyan's bike in 'Gopala Gopala'
 I am perfectly alright : Kamal Haasan
 'Aagadu's record in overseas
 Nara Rohit does it once again
 'PK' Fourth Poster: Aamir Khan accompanied by 'Bhairao' Sanjay Dutt
 Nitya Menon to play Tejaswi's mother
 Sneha confirms signing Allu Arjun - Trivikram's film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.