Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

వీరుడొక్కడే ట్రైలర్ లాంచ్

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

అజిత్, తమన్నా జంటగా నటించిన తమిళ సినిమా `వీరం`. ఈ సినిమాను ఒమిక్స్ క్రియేషన్స్ తెలుగులో వీరుడొక్కడే పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ మంగళవారం సాయంత్రం ఒమిక్స్ కార్యాలయంలో జరిగింది. జయ.బి. ట్రైలర్లను విడుదల చేశారు.

ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని, ఆట ఆరంభం సినిమాకు ఒమిక్స్ అధినేత జి.శ్రీనుబాబు అందించిన పబ్లిసిటీని గమనించి విజయా సంస్థ వారు ఈ సినిమా తెలుగు హక్కులను ఆయనకు అందించారని ఆమె అన్నారు.

ఈ సినిమా బాగా వచ్చిందని తనతో దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు శివ కూడా చెప్పారని బి.ఎ.రాజు అన్నారు. అరకులో 15 రోజులు, రాజమండ్రిలో 10 రోజులు, రామోజీ ఫిల్మ్సిటీలో ఎక్కువ రోజులు ఈ సినిమా షూటింగ్ జరిగిందని తెలుగు నిర్మాత శ్రీనుబాబు అన్నారు.త్వరలో ఆడియో విడుదల చేస్తామని కూడా వారు చెప్పారు.




పాపం సందీప్ కిషన్



Tamannah Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Will Tamannaah's wish be fulfilled this time ?
 'Aagadu' interval fight being shot
 Tamannaah about her most challenging role
 Shruti,Tamannaah & Trisha in Top 100 sexiest women of India list
 Tamannaah as 'Labbar Bomma' in 'Alludu Srinu' ?
 What's next for Tamannaah ?
 Sreenu Vaitla happy with the progress of 'Aagadu'
 పెటాలో సభ్యురాలైన మీల్క్ బ్యూటి
 మళ్లీ పోటి పడుతున్న హీరోలు
 Dil Raju buys 'Aagadu' Uttarandhra rights

Other News

 Happy Birthday Taapsee
 Suman compliments KCR's decision
 Sachin takes Vijayawada by Storm
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Happy Birthday Taapsee
 Suman compliments KCR's decision
 Sachin takes Vijayawada by Storm
 Sreenu Vaitla thanks Shruti Haasan
 Big shock for Samantha
 It is a big mistake by me : Suriya
 My role as a metal detector will be very interesting : Arvind Krishna [Interview]
 NTR-Puri Jagannadh movie launched at Cave
 Lakshmi Manchu's 'Budugu' First Look
 'Rabhasa' should become a super hit for him : NTR
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.