1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

త్రిషపై అరెస్ట్ వారెంట్

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

హీరోయిన్ త్రిషపై చెన్నై ఎగ్మోర్ కోర్ట్ మేజిస్ర్టెట్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. 2004లో ఒక మాగజైన్ ప్రచురించిన తన ఫోటోలకి సంబంధించి సదరు మేగజైన్ పై త్రిష అప్పట్లో కేసు ఫైల్ చేసింది. ఆ ఫోటోస్ మార్ఫింగ్ ఫోటోస్ అని కూడా అప్పట్లో దూమారం చేలరేగింది.

అయితే ఈ కేసు వాదనలకు సంబంధించి త్రిష, ఆమె అమ్మ ఉమ కృష్ణన్  కోర్లులో ఒక్కసారి కూడా హాజరు కాలేదు.దాంతో వీరిద్దరి మీద చెన్నై ఎగ్మోర్ కోర్టుకి చెందిన మేజిస్ర్టెట్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారట. మరి ఈ తల్లి కూతుళ్లు ఏలా రియాక్ట్ అవుతారో చూడాలి.




Ee Varsham Saakshigaa In Final Stages Of Post Production





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Ee Varsham Saakshigaa' In Final Stages Of Post Production
 'Pandavulu Pandavulu Thummeda' Song Video will Rock You
 Happy Birthday BA Raju
 Petition Filed Against Chiranjeevi In SHRC
 Only Success Can Supress Failures: Tammareddy Bharadwaja
 We Are All Preparing For Yevadu Success Celebrations: Dil Raju
 Dasari Expresses Shock Over Uday Kirans Death
 Uday Kirans Cremation Tomorrow
 నేనొక్కడినే సెన్సార్ పూర్తి
 Whats The Real Reason Behind Uday Kirans Suicide?
 Shruti Hassan Admitted In Apollo Hospital
 Mohan BabuRGV Movie Filming Song In RFC
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.