1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మళ్లీ చిత్రం మూవీస్

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

చిత్రం మూవీస్ సంస్థ ఒకప్పుడు ఎంతటి సంచలనాలను క్రియేట్ చేసిందో తెలిసిందే. దర్శకుడు తేజ సొంత సంస్థ ఇది. గత కొన్నాళ్లుగా ఇతర బ్యానర్లపై సినిమాలు తీస్తున్న తేజ ఇప్పుడు చిత్రం మూవీస్ ను పునః ప్రారంభించే పనుల్లో ఉన్నాడు. ఈ ఏడాది ఆ సంస్థపై నాలుగు సినిమాలను నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందరూ కొత్త వారితోనే ఈ సినిమాలు ఉంటాయని వినికిడి.

ఇప్పటికే తన సినిమాల ద్వారా టాలెంట్ సర్చ్ లో నిలదొక్కుకున్న పలువురిని పరిచయం చేసిన తేజ ఇప్పుడు మరలా అదే పని మీద ఉన్నట్టు తెలుస్తోంది. స్వతహాగా కెమెరామేన్ అయిన తేజ ప్రస్తుతం వస్తున్న డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని లో బడ్జెట్ లో సినిమాలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి.Other News


Ee Varsham Saakshigaa In Final Stages Of Post Production

Pandavulu Pandavulu Thummeda Song Video will Rock You

Happy Birthday BA Raju

Petition Filed Against Chiranjeevi In SHRC

Ee Varsham Saakshigaa In Final Stages Of Post Production

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ee Varsham Saakshigaa In Final Stages Of Post Production
 Pandavulu Pandavulu Thummeda Song Video will Rock You
 Happy Birthday BA Raju
 Petition Filed Against Chiranjeevi In SHRC
 Only Success Can Supress Failures: Tammareddy Bharadwaja
 We Are All Preparing For Yevadu Success Celebrations: Dil Raju
 Dasari Expresses Shock Over Uday Kirans Death
 Uday Kirans Cremation Tomorrow
 నేనొక్కడినే సెన్సార్ పూర్తి
 Whats The Real Reason Behind Uday Kirans Suicide?
 Shruti Hassan Admitted In Apollo Hospital
 Mohan BabuRGV Movie Filming Song In RFC
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.