Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

మరో రీమేక్ లో వెంకీ...

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

తెలుగులో రీమేక్ స్టార్ గా విక్టరీ వెంకటేష్ కి పేరుంది. 'మసాలా' సినిమా తర్వాత 'ఓ.. మై గాడ్' అనే బాలీవుడ్ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకీ మరో రీమేక్ లో నటిస్తున్నాడ నే వార్తలు వినవస్తున్నాయి. ఇటీవల మలయాళంలో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందిన 'దృశ్యం' సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారట.

మలయాళంలో మోహన్ లాల్ ఒక 16 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించాడు. మరి వెంకీ అలాంటి పాత్రను చేయడానికి సిద్ధపడుతున్నాడు మరి. సురేష్ ప్రొడక్షన్స్, వైడ్ యాంగిల్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారట. మాలిని 22 సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీప్రియ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుందని టాక్ వినవస్తుంది.




మళ్లీ చిత్రం మూవీస్



Other NEws

మళ్లీ చిత్రం మూవీస్

Read More »

Venkatesh Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Sunstroke for three big heroes
 'రాధా' షూటింగ్ ప్రారంభం..
 Venky Maruthi Film 'Radha' Muhurtham
 Venkatesh To Do Three Films This Year
 2014లో అలరించనున్న వెంకీ..
 6న సెట్స్ పైకి రానున్న'రాధా'
 'Radha' Maruthi-Venkatesh Movie Muhurtham On 6th February
 Sachin Joshi Acquires Telugu Warriors
 Venkatesh In The Remake Of Malayalam 'Drushyam'
 వెంకీ కొత్త మల్టీస్టారర్

Other News

 రేటు పలికిన 'రేసుగుర్రం'
 50 కోట్ల క్లబ్ లో 'లెజెండ్'
 థమన్ స్థానంలో యువన్
 ముస్తాబవుతున్న 'కార్తికేయ'
 పివిపి భవిష్యత్ పవన్ చేతిలోనే
 Happy Birthday to M.S.Narayana
 Balakrishna's 'Legend' in 50 Cr club
 Balakrishna comments on Jr.NTR
 Thaman out. Yuvan in for Ram Charan's film
 యమలీల-2 పరిచయ వేదిక



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.