Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఈనెల 17న 'రేయ్' ఆడియో...

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

బొమ్మరిల్లు వారి పతాకంపై నిర్మితమౌతున్న సినిమా 'రేయ్'. వైవియస్ చౌదరి స్వీయ దర్శకనిర్మాణంలో సినిమా రూపొందుతుంది. సాయిధరమ్ తేజ్, సయామిఖేర్, శ్రద్ధాదాస్ హీరోహీరోయిన్లు. చక్రి సంగీతం. అయితే ముందుగా ఈనెల 5న ఆడియో విడుదల చేయాలనుకున్నప్పటకీ కొన్ని కారణాల కారణంగా కుదరలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో ఈనెల 17నవిడుదల కానుందట. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ రానున్నాడు. అంతేకాకుండా ఈ సినిమా ఎ టు జెడ్ లుక్ ను ఈ రోజు(జనవరి 8న) అల్లు అర్జున్ చేయనున్నాడు. సినిమా ఫిభ్రవరి 5న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.




మరో రీమేక్ లో వెంకీ...



Other News

మరో రీమేక్ లో వెంకీ

Read More »

Rey Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 What happened to 'Rey' ?
 Ram's voice over for 'Rey'
 'రేయ్' ట్రైలర్ విడుదల
 వెస్టిండీస్ లో 'రేయ్'
 మే 9న రేయ్
 రీరికార్డింగ్ చివరి దశలో 'రేయ్'
 'Rey' In Rerecording Phase
 'Industry Doesn't Belong To One Family': Pawan Kalyan
 'రేయ్' ఆడియో వాయిదా...?
 'రేయ్' ఆడియోకి అతిథిగా పవన్...

Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Worst day for Samantha
 Navdeep's 'Natudu' shoot completed
 NTR couple blessed with a baby boy
 'Rabhasa' completes Swiss schedule, audio on Aug 1st
 Sachin Tendulkar to inaugurate PVP Square in Vijayawada
 'Gaalipatam' to be released in August first week
 After nearly 4 years, NTR is back on twitter
 What happened to 'Rey' ?
 Pawan Kalyan sends his wishes to Renu Desai
 'Jenda Pai Kapiraju' release date confirmed
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.