1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

జనవరి 24న మాలిని 22

IndiaGlitz [Wednesday, January 08, 2014]
Comments

నిత్యామీనన్, క్రిష్ సత్తార్ జంటగా నటిస్తున్న సినిమా 'మాలిని 22'. మలయాళ సినిమా '22 ఫిమేల్ కొట్టాయం' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది. రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతగా తెలుగు, తమిళంలో సినిమా నిర్మితమౌతుంది. శ్రీప్రియ దర్శకత్వం. 
 
నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 24న విడుదలవుతుంది. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఒక అమ్మాయి ఎలా తిరగబడిందనే కాన్సెప్ట్ తో సినిమా రూపొందింది.Nithya Menons Malini 22 Releasing On 24th January

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Nithya Menon's 'Malini 22' Releasing On 24th January
 'Pandavulu Pandavulu Tummeda' AudioOn 11th January
 Venkatesh In The Remake Of Malayalam 'Drushyam'
 'ANR Is Doing Fine': Nagarjuna
 Nithiins New Film With New Director
 Teja Restarts His Old Office
 Industry And Fans Give One Last Good Bye To Uday Kiran
 Ee Varsham Saakshigaa In Final Stages Of Post Production
 Pandavulu Pandavulu Thummeda Song Video will Rock You
 Happy Birthday BA Raju
 Petition Filed Against Chiranjeevi In SHRC
 Only Success Can Supress Failures: Tammareddy Bharadwaja
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.