Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

భీమవరం బుల్లోడు వాయిదా

IndiaGlitz [Friday, January 10, 2014]
Comments

సంక్రాంతికి తప్పక విడుదల చేస్తున్నాం అని సురేష్ బాబు ఆ మధ్య భీమవరం బుల్లోడు సినిమా గురించి ప్రకటించిన సంగతి విదితమే. సునీల్, ఎస్తర్ జంటగా నటించిన సినిమా ఇది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఉదయశంకర్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను ఈ నెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ 1 నేనొక్కడినే 10న విడుదలైంది. 12న చరణ్ హీరోగా నటించిన ఎవడు విడుదలకు రెడీగా ఉంది. దీంతో పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడం ఎందుకని సురేష్ బాబు వెనక్కి తగ్గారని వినికిడి. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.




తమన్ తొలి అనుభవం



Related News

 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August
 మంచి రేటు పలికిన సునీల్ సినిమా
 కొత్త దర్శకుడితో సునీల్...
 Mahesh Babu Advised Me on My Six Pack Abs: Sunil
 Bheemavaram Bullodu US Premiers Today
 Bheemavaram Bullodu US Schedules

Other News

 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 'Run Raja Run' to complete 50 days tomorrow
 'Pesarattu' shooting completed
 Hrithik-Katrina dance their heart out in 'Bang Bang' title track!
 'Aagadu' Inside Talk
 Balakrishna's 'Legend' completes 175 days
 Will 'Aagadu' lives up to the expectations ?
 'Aagadu' censored dialogues
 'Aagadu' is a special film for me : Tamannaah



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Aagadu' Review Live Updates
 Write your own review on 'Aagadu'
 'Run Raja Run' to complete 50 days tomorrow
 'Pesarattu' shooting completed
 Hrithik-Katrina dance their heart out in 'Bang Bang' title track!
 'Aagadu' Inside Talk
 Balakrishna's 'Legend' completes 175 days
 Will 'Aagadu' lives up to the expectations ?
 'Aagadu' censored dialogues
 'Aagadu' is a special film for me : Tamannaah
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.