Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రజనీని ఫాలో అవుతున్న ఎన్టీఆర్

IndiaGlitz [Friday, January 10, 2014]
Comments

జపాన్ అనగానే ఎవరికేం గుర్తుకొస్తుందో గానీ, దక్షిణాది వాసులకు మాత్రం అక్కడ రజనీకాంత్ సినిమాలకున్న క్రేజ్ గుర్తుకొస్తుంది. రజనీ సినిమాలు అక్కడ డైరక్ట్ గా విడుదలై గొప్ప కలెక్షన్లను రాబట్టిన ఉదంతాలు ఎన్నెన్నో. ముత్తు సినిమాకు అక్కడున్న అభిమానులు ఎందరో. ఆయన తర్వాత అక్కడివారు ఎక్కువగా మన తారక్ ని ఇష్టపడుతున్నారట. తారక్ వేస్తున్న స్టెప్పులను చూసి ముచ్చటపడుతున్నారట.

తారక్ పాటలకు కూడా అడపాదడపా డాన్సులు చేస్తున్నారట. అందుకే జపాన్ లో విడుదల చేయడానికి అక్కడి సంస్థ ఎన్టీఆర్ సినిమా నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. బాద్ షా సినిమాను త్వరలో ఆక్కడ విడుదల చేయబోతున్నారట. అదీ జపనీస్ లో. అలాగే అంతకు ముందు విజయవంతమైన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ సినిమాలను కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.




భీమవరం బుల్లోడు వాయిదా



NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR- Sukumar movie revived
 Simbu thanks NTR, praises Pawan Kalyan
 Karthi replaces NTR
 Disappointment for NTR fans
 First time for NTR
 NTR or Ravi Teja ?
 NTR-Puri Jagannadh film second schedule from 10th
 'Rabhasa' gets huge openings
 Write your own review on 'Rabhasa'
 'Rabhasa' releasing amid skyrocketed expectations

Other News

 All set for Akhil's debut movie ?
 Prabhu Deva to make a direct Telugu film once again
 Not 'Manoharudu', it's 'I'
 'Loukyam' audio release today
 'Aagadu' censor completed
 Guests for 'I' audio launch confirmed
 'Rudramadevi' first look for Dasara
 NTR- Sukumar movie revived
 Happy Birthday Sairam Shankar
 Will Bobby make it big in Tollywood ?



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 All set for Akhil's debut movie ?
 Prabhu Deva to make a direct Telugu film once again
 Not 'Manoharudu', it's 'I'
 'Loukyam' audio release today
 'Aagadu' censor completed
 Guests for 'I' audio launch confirmed
 'Rudramadevi' first look for Dasara
 NTR- Sukumar movie revived
 Happy Birthday Sairam Shankar
 Will Bobby make it big in Tollywood ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.