1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హైదరాబాద్ లో ఆటోనగర్ సూర్య

IndiaGlitz [Saturday, January 11, 2014]
Comments

ఎవడు సినిమా విడుదల కానున్న యు ఎఫ్ ఓ , పీఎక్స్ డీ థియేటర్లలో ఆటోనగర్ సూర్య ట్రైటర్లు విడుదల కానున్నాయి. క్యూబ్ విధానంలో విడుదలయ్యే చోట మాత్రం ఈ సదుపాయం లేదు. ఈ విషయాన్ని ఆ సినిమా దర్శకుడు దేవాకట్టా చెప్పారు. ఆటోనగర్ సూర్య సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతోంది.

ఏమాయ చేసావె తర్వాత నాగచైతన్య, సమంత కలిసి చేస్తున్న సినిమా ఇది. కొన్ని కారణాల వల్ల ఈ మధ్య ఆగిపోయిన ఈ సినిమా ఈ మధ్య మరలా షూటింగ్ ను నిర్వహించుకుంటోంది. అల్లూమినియం ఫ్యాక్టరీలో హీరో, హీరోయిన్లపై రొమాంటిక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. దీంతో సినిమా షూటింగ్ అంతా పూర్తవుతుంది.




Heroes In Sarees More Saleable Than Heroines





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Heroes In Sarees More Saleable Than Heroines
 Happy Birthday B Jaya
 Blockbuster Movies Bonanza For Sankranthi On TV
 'Kamalato Naa Prayanam' Audio On The 25th January
 Sri Vasavi Kanyaka Parameshwari Charitra Audio Launched
 Write Your Review On 1 Nenokkadine
 Producer Explains Bahubali Title Controversy
 Dil Deewana Releasing On 24th January
 Inside Talk Of 1Nenokkadine
 Yevadu Miseries Continue Post Uday Kirans Death
 Shruti Hassan Resumes Acting After Appendicitis
 Income Tax Raids On 1Nenokkadine Production (14 Reels) Office
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.