1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వినాయక్ తో ఫిక్సయినట్టేనా?

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150వ సినిమా త్వరలోనే పట్టాల పైకి ఎక్కనుంది. ఈ సినిమాను దర్శకత్వం వహించే వారెవరు? అంటే నిన్నమొన్నటిదాకా ఎందరెందరో దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఆ ఛాన్స్ వినాయక్ ను వరించినట్టు అర్థమవుతోంది. వినాయక్ దర్శకత్వం వహించడానికి చిన్నికృష్ణ ఇప్పటికే కథ కూడా ఇచ్చారట. చిరంజీవితో ఠాగూర్ వంటి సినిమాను తెరకెక్కించిన అనుభవం వినాయక్ ది. ఆ సినిమాలో వినాయక్ కూడా ఓ పాత్ర పోషించారు.

150వ సినిమా కోసమే ఈ మధ్య చిరంజీవి తగ్గారట. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ సినిమా మొదలు కానుందట. స్క్రిప్ట్ పనులు కూడా ఓ కొలిక్కి వచ్చాయని వినికిడి. వినాయక్ ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నికల లోపు ఈ సినిమా పూర్తయితే ఆ తర్వాత చిరు సినిమాపై ఏకాగ్రత పెడతారని వినికిడి. ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాత.
రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'రేసుగుర్రం' ఫిబ్రవరిలో లేదా?
 'Good To See Telugu Titles For Films': Dasari In PPT Audio Launch
 NTR's 'Badshah' To Be Dubbed In Japanese
 Write your review of Yevadu
 Yevadu benefit show delayed turns chaotic
 Income Tax Raids On Dil Rajus Office
 RamGopichand Malineni Film To Takeoff In February
 Chennail Orunal Dubbed In telugu As Traffic
 Sumans Bollywood Entry With Gabbar
 Siddharths Movie With Pizza Director
 Heroes In Sarees More Saleable Than Heroines
 Happy Birthday B Jaya
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.