1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నయన్ ఫిక్సవలేదు

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

సెకండ్ ఇన్నింగ్స్ నయనతారకు బాగా కలిసొచ్చింది. చేతి నిండా సినిమాలు ఓ వైపు, విడుదలైన సినిమాలన్నీ విజయవంతం కావడం మరోవైపు. దాంతో నయనతారకు పేరు ఓవైపు. చేతినిండా సినిమాలు ఓ వైపు ఉన్నాయి. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమాలో చేస్తున్న నయన్, వెంకటేష్ సరసన ముచ్చటగా మూడో సారి నటించబోతోంది రాధ చిత్రంలో. ఇవన్నీ ఓవైపుండగా, ఆమె దక్షిణాదిన సినిమాలను తగ్గించుకుంటోందని వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ పై ఏకాగ్రత సాధించడం కోసమే తాను ఇలా చేస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. కానీ ఆమె సన్నిహితులు ఈ వార్తల్ని ఖండిస్తున్నారు. నయనతారకు బాలీవుడ్ పై ఎప్పుడూ మోజు లేదని, దక్షిణాదిన తన క్రేజ్ ను చూసి తట్టుకోలేని వారు పుట్టిస్తున్న పుకార్లను నమ్మవద్దని వారు చెబుతున్నారు. నిజానిజాలేంటో నయన్ కే తెలియాలి.Prakash Rajs Ulavacharu Biryani In Post ProductionOther News


Devadasu Style Marchadu Wraps Up Shooting

రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?

Good To See Telugu Titles For Films: Dasari In PPT Audio LaunchNayantara Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Nayanthara's 'Mayuri' trailer with 'Srimanthudu'
 
 Rajinikanth has a heroine for his next
 'Rakshasudu' new wallpaper
 Did she leave Balakrishna for Chiranjeevi ?
 'Rakshasudu' all set for a grand release
 Suriya's Vampire look was intentional
 Not Mahesh Babu, it is Ravi Teja
 Suriya's 'Rakshasudu' audio launched
 Nayanthara opens up on her marriage rumours

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logoCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 OMG: Mahesh Babu dons lungi for Srimanthudu
 Mohan Babu can retain Padma Shri
 Kajal Aggarwal to star in Lawrence's film
 Raashi to play a cop in her next
 Srimanthudu gets U/A certificate
 Teja's Hora Hori censored with U/A
 Malini and Co to release on Aug 14
 Samantha to be pair up with Nithiin?
 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.