Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అందరి చూపు అనూప్ వైపు

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

అంచలంచలుగా ఎదుగుతున్న సంగీత దర్శకుడు అనూప్. అక్కినేని వారి మల్టీస్టారర్ మనం సినిమాకు సంగీతం సమకూరుస్తున్నది కూడా అనూపే. నితిన్ దాదాపు పుష్కరం తర్వాత కొట్టిన రెండు హిట్లలోనూ అనూప్ భాగస్వామ్యుడే. ఏదేమైనా ఈ ఏడాది అనూప్ కి బాగానే కలిసిరానుంది. ఆయన సంగీతం వహించిన హార్ట్ ఎటాక్, భీమవరం బుల్లోడు, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలన్నీ వరుసగా ఈ నెల్లోనే విడుదల యి తెరపైకి రానున్నాయి. అంటే ఆల్రెడీ దేవిశ్రీ సంగీతం వహించిన 1 నేనొక్కడినే,  ఎవడు విడుదలయ్యాయి.నెలాఖరున మాత్రం అనూప్ హంగామా మొదలు కానుంది. అందుకే ఈ నెలాఖరున అందరి చూపు అనూప్ వైపు పడనుంది.




నయన్ ఫిక్సవలేదు





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 NTR - Puri Jagannadh movie second schedule from 26th
 Photo feature : ANR U.S. Postage Stamp
 'Govindudu Andarivadele' will be a memorable family entertainer : Bandla Ganesh
 Shankar on 'I'
 Ravi Teja creates a record
 Nagarjuna and RGV to release a documentary on 'Shiva'
 Arjun denies playing villain in Allu Arjun's next
 RGV meets Sridevi
 Shruti Haasan to pair up with Venkatesh
 NTR - Krish combo soon ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.