1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పోస్ట్ ప్రొడక్షన్ లో ఉలవచారు

IndiaGlitz [Monday, January 13, 2014]
Comments

'ధోని' సినిమాని తన స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం 'ఉలవచారు బిర్యానీ' అనే సినిమాని స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతుంది. సినిమా షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో స్నేహ,ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఊర్వశి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకి సబంధించి మూడు భాషల్లో పోస్టర్స్ విడుదల చేసిన ప్రకాష్ రాజ్ ఈ సినిమా ఆడియో మార్చి మధ్యలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాట్ట..ఇళయ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించిన సాల్ట్ అండ్ పెప్పర్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది.Other News


Anjali Devi Passes Away

ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి

Prakash Rajs Ulavacharu Biryani In Post Production

Devadasu Style Marchadu Wraps Up Shooting

Anjali Devi Passes Away

Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Anjali Devi Passes Away
 ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి
 Prakash Rajs Ulavacharu Biryani In Post Production
 Devadasu Style Marchadu Wraps Up Shooting
 రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?
 Good To See Telugu Titles For Films: Dasari In PPT Audio Launch
 NTRs Badshah To Be Dubbed In Japanese
 Write your review of Yevadu
 Yevadu benefit show delayed turns chaotic
 Income Tax Raids On Dil Rajus Office
 RamGopichand Malineni Film To Takeoff In February
 Chennail Orunal Dubbed In telugu As Traffic
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.