1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఎవరికీ భయపడని సూర్య

IndiaGlitz [Wednesday, January 15, 2014]
Comments

సూర్య, సమంత జంటగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందుతన్న ఈ సినిమా ముందుగా లింగుస్వామి నిర్మాణ సంస్థలో ప్రారంభమైంది. అయితే తాజాగా ఈ సినిమాని యు టివి ప్రొడక్షన్స్ కొనేసుకుంది.

ఇంత వరకు ఎవరు నిర్మించని లొకేషన్స్ లో సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ముంబాయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి తమిళంలో 'అంజాన్' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ ఖరారు చేసిందట. అంజాన్ అంటే ఎవరికీ భయపడని వ్యక్తి అని అర్థం. ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్ర చేస్తున్నాడు.




Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Anjali Devi Was A Mother In Every Telugu Family': Dasari
 Anjali Devi Passes Away
 'ప్యార్ మే పడిపోయానే' 90% టాకీ పూర్తి
 Prakash Raj's 'Ulavacharu Biryani' In Post Production
 Devadasu Style Marchadu Wraps Up Shooting
 రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?
 Good To See Telugu Titles For Films: Dasari In PPT Audio Launch
 NTRs Badshah To Be Dubbed In Japanese
 Write your review of Yevadu
 Yevadu benefit show delayed turns chaotic
 Income Tax Raids On Dil Rajus Office
 RamGopichand Malineni Film To Takeoff In February
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.