1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నాగ్ తో మల్టీస్టారర్ లో మహేష్

IndiaGlitz [Wednesday, January 15, 2014]
Comments

2013లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీస్టారర్ సినిమా కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరో మల్టీస్టారర్ సినిమాలో నటించనున్నాడనే వార్తలు వినపడుతున్నాయి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జునతో కలిసి నటించనున్నాడట. ఈ సినిమా మణిత్నం  దర్శకత్వంలో తెరకెక్కనుందట. ఇది వరకే మహేష్ తో మణిరత్నం ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వినపడ్డప్పటికీ అప్పట్లో ఆ ప్రాజెక్ట్ రూపొందలేదు. కానీ మరోసారి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి చర్చలు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో మరికొంత మంది తమిళ నటులను ఈ ప్రాజెక్ట్లో చేర్చడం ద్వారా ప్రాజెక్ట్ ని భారీ తరహాలో తెరకెక్కించడానికి కూడా మణిరత్నం ఆలోచిస్తున్నట్లు సమాచారం.



Other News


Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari

Anjali Devi Passes Away

ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి

Prakash Rajs Ulavacharu Biryani In Post Production

Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari
 Anjali Devi Passes Away
 ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి
 Prakash Rajs Ulavacharu Biryani In Post Production
 Devadasu Style Marchadu Wraps Up Shooting
 రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?
 Good To See Telugu Titles For Films: Dasari In PPT Audio Launch
 NTRs Badshah To Be Dubbed In Japanese
 Write your review of Yevadu
 Yevadu benefit show delayed turns chaotic
 Income Tax Raids On Dil Rajus Office
 RamGopichand Malineni Film To Takeoff In February
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.