Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

19న 'ఆటోనగర్ సూర్య ఆడియో'...

IndiaGlitz [Thursday, January 16, 2014]
Comments

నవ యువ సామ్రాట్ నాగచైతన్య, చెన్నై సోయగం సమంత కలిసి నటిస్తున్న సినిమా 'ఆటోనగర్ సూర్య'. ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ బ్యానర్ సినిమాని రూపొందిస్తుంది. కె. అచ్చిరెడ్డి  నిర్మాత. దేవాకట్టా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆడియో ఈ నెల 19న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ ''ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా రీరికార్డింగ్ జరుపుకుంటుంది. అనూప్ ఎక్స్ ట్రార్డినరి మ్యూజిక్ ఇచ్చారు. ఈ నెల 19న శిల్పకళా వేదికలో ఆడియో విడుదల చేస్తున్నాం. అలాగే సినిమాని కూడా ఫిభ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని అన్నారు.

కిమాయా, బ్రహ్మానందం, సాయికుమార్, జయప్రకాష్రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, దువ్వాసి మోహన్, అజయ్, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనూప్, కెమెరాః శ్రీకాంత్ నారోజ్, నిర్మాతః కె.అచ్చిరెడ్డి, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.




Anjali Devis Autobiography Almost Finished



Autonagar Surya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Naga Chaitanya Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Samantha Wallpapers:


800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

800*600 | 1024*768 | 1280*720 | 1366*768 | 1920*1080 | 320*480 | 640x960

800*600 | 1024*768

Related News

 A look back at Samantha's five years journey in Tollywood
 'Son Of Satya Murthy' audio release date
 Samantha's YMC memories
 Allu Arjun in Spain
 Naga Chaitanya's "DOHCHAY" in overseas by CineGalaxy
 Naga Chaitanya's 'Dohchay' first look posters
 Kantri, Racha and now Dohchay
 Naga Chaitanya confirms 'Dohchay'
 Mahesh Babu and Pawan Kalyan for 'Son of Satya Murthy' audio ?
 'Kaththi' all set for a release in Telugu

Other News

 'Son Of Satya Murthy' audio release date
 Friday Fiesta
 Characters in RGV's 'Attack'
 'Ramleela' is a blend of all commercial elements : Havish [Interview]
 Samantha's YMC memories
 Mani Ratnam's 'Ok Bangaram' first look posters
 Kamal may not act in 'PK' remake
 Harish Shankar about Sai Dharam Tej's look
 Sudeep denies rumours about lip lock with Sridevi
 Why is she playing Ram Charan's sister ?



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.