1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

ఈ నెల 18 నుండి ఆగడు

IndiaGlitz [Thursday, January 16, 2014]
Comments

'దూకుడు' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత 14రీల్స్ బ్యానర్లో మహేష్ చేసిన సినిమా '1-నేనొక్కడినే'. ఈ సినిమా విడుదలైంది కూడా. అయితే తాజాగా ఇదే బ్యానర్లో మహేష్ శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' సినిమా చేయనున్న సంగతి తెలసిందే. సూపర్స్టార్ మహేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా జంట కడుతుంది. 'నేనొక్కడినే' ప్రమోషన్లో భాగంగా కొన్ని రోజుల పాటు గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ నెల 18న జరిగే షెడ్యూల్ నుండి రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నాడు. 'దూకుడు' సినిమాలో మహేష్ ను పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చూపించిన శ్రీనువైట్ల ఈ సినిమాలో కూడా పోలీస్ పాత్రలో మహేష్ ని చూపించబోతున్నాడట. రాయలసీమ నేపథ్యంలో సాగే కథతో సినిమా రూపొందనుందట.
19న ఆటోనగర్ సూర్య ఆడియో

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 19న 'ఆటోనగర్ సూర్య ఆడియో'...
 Anjali Devi's Autobiography Almost Finished
 Is Chiranjeevi's 150th Film The Remake Of 'Jilla'...?
 Is Pawan Kalyan Doing 'Veeram' In Telugu..?
 Is The NTR Sukumar Project Cancelled…?
 Love U Bangaram Releasing On 24th January
 Anjali Devi Was A Mother In Every Telugu Family: Dasari
 Anjali Devi Passes Away
 ప్యార్ మే పడిపోయానే 90% టాకీ పూర్తి
 Prakash Rajs Ulavacharu Biryani In Post Production
 Devadasu Style Marchadu Wraps Up Shooting
 రేసుగుర్రం ఫిబ్రవరిలో లేదా?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.