Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

నిర్మాతగా మారిన సంపత్ నంది

IndiaGlitz [Friday, January 17, 2014]
Comments

'ఏమైంది ఈ వేళ' వంటి హిట్ తర్వాత సంపత్ నంది  'రచ్చ'తో ఏకంగా మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టాడు. 'రచ్చ' కూడా హిట్ కావడంతో ముచ్చటగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడీ దర్శకుడు. అయితే తాజాగా ఈ దర్శకుడు సంపత్ నంది టీమ్ వర్క్స్ పేరిట ఒక ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభిచాడట. ఇందులో భాగంగా నవీన్ గాంధీ దర్శకత్వంలో ఆది హీరోగా ఓ సినిమా చేయనున్నాడట. ఇటీవల దర్శకుడు సుకుమార్ కూడా ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ చేసి అందులో తన అసిస్టెంట్స్ కి అవకాశాలను కల్పిస్తున్నాడట. అదే బాటలో ఇప్పుడు సంపత్ నంది  ప్రయాణించనున్నాడన్నమాట... ఆల్ ది బెస్ట్ టు సంపత్ నంది.




ఈ నెల 31న హార్ట్ ఎటాక్





Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Other News

 Aishwarya Rai-Bachchan, a picture of 'Elegance' at Commonwealth Games
 Nagarjuna becomes King of Television ratings
 Write your review on 'Alludu Seenu'
 'Gollabhama' next schedule starts on 29th July
 Suriya to work with Vikram in home production
 'Nuvvala Nenila' to be released on Aug 8th
 Ram Charan fans excited about it
 Gunasekhar surprises everyone
 Mahesh Babu to endorse Paragon
 Is it all a publicity stunt by Dil Raju ?
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.