1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రాజకీయాల్లో నారారోహిత్

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

నారా చంద్రబాబు తమ్ముడి కొడుకుగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ ఇప్పుడు రాజకీయాల్లో రాణించనున్నాడా ? అవుననే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. ఇటీవల టీడీపి కండువా వేసుకుని నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిచడం పట్ల తేదెపా శ్రేణులు , నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా సినిమాల్లో కనిపించే నారారోహిత్ ఇటీవల సంక్రాంతి కానుకగా నారావారి పల్లెలో జరిగిన విందుకు హాజరై అక్కడి నేతలతో చాలాసేపు ముచ్చటించారు. తాజాగా గుంటూరు జిల్లా నారా కోడూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ చేయటం, అక్కడ స్థానికి నేతల ఇంటికి వెళ్లి భోజనం చేయడమేకాక రెండు గంటల పాటు అక్కడ నేతలతో మంతనాలు జరిపారు.

ఇలాంటి కార్యక్రమాల్లో నారారోహిత్ గత కొన్నిరోజులుగా పాల్గొంటున్నా కారణంగా నారారోహిత్ రాజకీయ రంగప్రవేశానికికి ఇదే సంకేతంగా భావిస్తుంది. మరి చంద్రబాబు అండతో నారారోహిత్ ఎలా రాణిస్తాడనేది వేచి చూడాల్సిన అంశమే.




Sachin Joshi Acquires Telugu Warriors



Other News


Pandavulu Pandavulu Thummeda To Hit The Screens On 31st January

Success Of Yevadu Has Given Me Confidence: Amy Jackson

Basanthi Audio Launch On 25th January





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Sai Dharam Tej's 'Thikka' launched
 Naga Chaitanya in 'Premam' remake ?
 Tamannaah in NTR's next ?
 Pawan Kalyan's special gift for fans
 Akhil's debut movie audio launch and release dates
 Mahesh's house set was erected in Malaysia
 'Baahubali' part-2 title
 'Baahubali' Hindi version inching close to Rs 100 Cr mark
 Dancing sensation turns producer
 Mahesh: Tollywood's eye candy
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.