1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నటి సంజనకి బెదిరింపులు

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

 'బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై' సినిమాలో నటించిన సంజన మనకు గుర్తుందా. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికి  సరైన గుర్తింపు దొరకలేదనేది వాస్తవం. అయతే తాజాగా  ఈ బెంగుళూరుబ్యూటీని చంపేస్తామని బెదిరించడంతో బెంగుళూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.

ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాజీవ్ మల్హోత్రాకి గతంలో 13లక్షలు అప్పుగా ఇచ్చింది. అప్పు తీర్చమనగా అతను చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయ్యింది. మళ్లీ డబ్బు ఇవ్వమని కోరడంతో సంజనని చంపేస్తానని   బెదిరించాడట. దాంతో సంజన రాజీవ్ పై పోలీసులకు పిర్యాదు చేసింది.




Industry Doesnt Belong To One Family: Pawan Kalyan





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Industry Doesn't Belong To One Family': Pawan Kalyan
 50% పూర్తైన 'ఎ శ్యామ్ గోపాల్ వర్మ
 Sachin Joshi Acquires Telugu Warriors
 'Pandavulu Pandavulu Thummeda' To Hit The Screens On 31st January
 Success Of Yevadu Has Given Me Confidence: Amy Jackson
 Basanthi Audio Launch On 25th January
 Production No 2 From The Producers Of Muddugaa
 Nara Rohit Into Active Politics?
 Love Life A Feel Good Film Ready For Release
 A Shyam Gopal Varma Chitram Halfway Thru Production
 NithiinPuri Heart Attack On 31st Jan
 Anjali Devis Last Rites Performed In Chennai On Thursday
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.