Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

పాట చిత్రీకరణలో ఎన్టీఆర్..

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

'రామయ్యా వస్తావయ్యా' అనుకున్నంత హిట్ కాకపోవడంతో ఎన్టీఆర్ తన ప్రస్తుత చిత్రం 'రభస'(వర్కింగ్ టైటిల్)పై  పూర్తిగా కాన్సన్ ట్రేషన్ చేస్తున్నాడు. బెల్లం కొండ సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మణికొండలో గంధర్వమహల్ లో ప్రారంభించారు.

ఇందులో భాగంగా కొన్ని సన్నివేశాలను, సమంత తో పాటు ప్రధాన నటులపై ఒక ఫ్యామిలీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారట. ఇందులో ప్రణీత ఇందులో సెకండ్ హీరోయిన్ గా చేస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని ఈ వేసవికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.




అది నా బాధ్యత- ఎన్టీఆర్



Other NEws

అది నా బాధ్యత ఎన్టీఆర్

Read More »

NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 ఎన్టీఆర్ పుట్టినరోజు పూరీ మూవీ
 NTR - Puri Jagannadh movie from May
 ఎన్టీఆర్ అలా ఎందుకు చేశాడబ్బా..?
 NTR On The Move In Rama Naidu Studios
 ఆంధ్రావాలా కాంబినేషన్?
 'దానవీర శూరకర్ణ' రీమేక్ రానుందా..?
 స్టెప్పుల్లో రభస
 అత్తమడుగు వాగులోనా...
 ఒసాకా ఫిల్మ్ ఫెస్టివల్ లో బాద్ షా
 ఇబ్బందుల్లో ఎన్టీఆర్ సినిమా

Other News

 Naresh to be seen as ''God Father'' ?
 Pawan Kalyan reveals reason for not contesting
 Laddu Babu releasing on Apr 18th in overseas
 18న నాగార్జున ప్రకటన
 'Vikrama Simha' rights gone to Manchu Vishnu ?
 మనోజ్ సినిమా కరెంట్ తీగ
 Aadi's 'Pyar Mein Padipoyane' audio launched
 Pawan Kalyan fires on congress in Karnataka
 'Manam' last song being shot in Annapurna Studios
 NTR's 'Rabhasa' to be a family entertainer



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.