Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏప్రిల్ లో ఎన్టీఆర్, సుకుమార్

IndiaGlitz [Saturday, January 18, 2014]
Comments

యంగ్ టైగర్ ఎన్టీఆర్, క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ల కలయికలో సినిమా ఈ ఏప్రిల్ నుండి ప్రారంభం కానుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్, సుకుమార్ల కలయికలో ప్రారంభమయ్యే ఈ సినిమా ఏప్రిల్ నుండి ప్రారంభమౌతుంది. సుకుమార్ ఒక అద్భుతమైన కథ ను సిద్ధం చేశారు. ఈ సినిమా మా బ్యానర్ లో రానున్న మరో సూపర్ హిట్ సినిమా అవుతుంది' అని అన్నారు.

చిత్ర దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ 'ఎన్టీఆర్ కి చెప్పిన లైన్ నచ్చింది. చాలా ఎగ్జైట్ అయ్యారు. ఆయన ఇమేజ్ కి తగినట్లు అన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏప్రిల్ నుండి ఈ సినిమా షూటింగ్ ఉంటుంది' అని అన్నారు. ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ః భోగవల్లి బాపినీడు, నిర్మాతః బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.




పాట చిత్రీకరణలో ఎన్టీఆర్..



NTR Junior Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 NTR announces 20 lakhs for Hudhud cyclone victims
 NTR and Puri Jagannadh in Goa
 NTR and Naga Chaitanya's multi-starrer ?
 Good news for NTR fans
 Norah Fatehi shakes a leg with NTR
 Mani Sharma for BGM of NTR-Puri film ?
 NTR-Puri Jagannadh movie second schedule starts
 NTR and Puri Jagannadh to reduce their remunerations ?
 NTR - Krish combo soon ?
 NTR - Puri Jagannadh movie second schedule from 26th

Other News

 It is my biggest strength : Manchu Manoj [Interview]
 'Pooja' is a bigger hit than 'Pandem Kodi' : Vishal
 'Brother of Bommali' censor completed
 Allu Sirish's next with a new director ?
 Ram Gopal Varma's Ice fruit
 Comedian gives shock to Ram Gopal Varma
 Nithin's cameo in Akhil's debut film ?
 Allari Naresh's 'Brother of Bommali' overseas release by CineGalaxy
 Write your own review on 'Current Theega'
 Nagarjuna's movie regular shooting from Nov 15th



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 It is my biggest strength : Manchu Manoj [Interview]
 'Pooja' is a bigger hit than 'Pandem Kodi' : Vishal
 'Brother of Bommali' censor completed
 Allu Sirish's next with a new director ?
 Ram Gopal Varma's Ice fruit
 Comedian gives shock to Ram Gopal Varma
 Nithin's cameo in Akhil's debut film ?
 Allari Naresh's 'Brother of Bommali' overseas release by CineGalaxy
 Write your own review on 'Current Theega'
 Nagarjuna's movie regular shooting from Nov 15th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.