1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

కృష్ణవంశీ సినిమాలో కమలిని

IndiaGlitz [Monday, January 20, 2014]
Comments

'ఆనంద్, గోదావరి' సినిమాల ఫేమ్ కమలిని ముఖర్జీ గుర్తుందా! తెలుగు తెరపై మనకు కనపడి చాలారోజులైంది కదా! తాజాగా ఈ బెంగాళీ భామ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ సినిమాలో కనువిందు చేయనుంది.

కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్, శ్రీకాంత్ లతో గణేష్ బండ్ల ఓ సినిమా రూపొందనుండడం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీకాంత్ సరసన కమలిని ముఖర్జీని ఎంపిక చేశారట. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇది వరకు శ్రీకాంత్ సరసన 'విరోధి' సినిమాలో కమలిని ముఖర్జీ నటించింది.




Jendapai Kapiraju Releasing On The Valentines Day





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Jendapai Kapiraju' Releasing On The Valentine's Day
 'Aha Kalyanam' Audio On The 23rd January
 Mahesh - Srinu Vaitla 'Aagadu' In Regular Shooting
 'Amma Nanna Oorelite' Going For Censor Revising Committee
 Aamir Khan To Remake 1 Nenokkadine?
 NTR Sukumar Film From April
 Attarintiki Daredi Now A TV Blockbuster Too
 Industry Doesnt Belong To One Family: Pawan Kalyan
 50% పూర్తైన ఎ శ్యామ్ గోపాల్ వర్మ
 Sachin Joshi Acquires Telugu Warriors
 Pandavulu Pandavulu Thummeda To Hit The Screens On 31st January
 Success Of Yevadu Has Given Me Confidence: Amy Jackson
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.