Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

అజిత్ సరసన బొమ్మాళి...

IndiaGlitz [Monday, January 20, 2014]
Comments

'వీరం' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిష్ హీరో అజిత్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 15 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో అజిత్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను నటింపచేయాలనుకున్నప్పటికీ అది కుదరలేదు.

ఇప్పుడు అనుష్క ఓకే అయ్యిందట. అనుష్క కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం 'బాహుబలి, రుద్రమదేవి' సినిమాల్లో నటిస్తుంది. ఈ సినిమాను కూడా ఒప్పుకోవడంతో మరో భారీ ఫ్రాజెక్ట్ అనుష్క చేతికి వచ్చినట్టయ్యింది.




కృష్ణవంశీ సినిమాలో కమలిని..



Other NEws

కృష్ణవంశీ సినిమాలో కమలిని

Read More »

Anushka Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 'Baahubali' shoot to resume tomorrow
 Anushka enjoying the best phase of her career
 Rajamouli's 'Bahubali' to surpass 'Ra.One' & 'Krrish 3' VFX budgets
 No NTR No PK Nor Even Sunil In 'Bahubali': Rajamouli
 అమలకి సపోర్ట్ చేస్తున్న అనుష్క
 Seven Wall Fort Set Erected For 'Rudrama Devi'
 Producer Explains 'Bahubali' Title Controversy
 పవన్ తో నటించాలనుంది - అనుష్క
 అదిరిందయ్యా....రానా!
 'Rudrama Devi' Completes 60pc Shooting

Other News

 'తీయని కలవో' ఆడియో లాంఛ్
 NTR - Puri - Bandla Ganesh film titled 'Kummutha' ?
 Ravi Teja's 'Power' shooting at 'Manam' house
 Radhika Apte for Pawan Kalyan - Venkatesh film ?
 దర్శకుడిగా మారుతున్న రచయిత
 Jagapathi Babu to act as Mahesh Babu's father
 అవకాశం దక్కించుకున్న రాధికా
 'Kotha Janta' release date confirmed
 'కుమ్ముతా' అంటున్న ఎన్టీఆర్
 Ileana to act with Virat Kohli



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.