Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

సూపర్ మోడల్ పాత్రలో లక్ష్మీ

IndiaGlitz [Tuesday, January 21, 2014]
Comments

డ్రీమ్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'చందమామ కథలు'. మంచు లక్ష్మీ ప్రసన్న, చైతన్యకృష్ణ, నరేష్, ఆమని, కృష్ణుడు, కిషోర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.చాణక్య బూనేటి నిర్మాత. ప్రవీణ్ సత్తార్ దర్శకుడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఎనిమిది మంది వ్యక్తుల కథతో ఈ సినిమా రూపొందుతుంది.

ఇందులో మంచు లక్ష్మీ ప్రసన్న కూడా ఒక రోల్ చేస్తుంది. అది కూడా ఒక సూపర్ మోడల్ పాత్రలో కనిపించనుందట. లిసా స్మిత్ అనే మోడల్ పాత్రలో కనిపించనున్న లక్ష్మీ మంచు నటన సినిమాకి ఏ మాత్రం ప్లస్ అవుతుందో తెలుసుకోవాలంటే కొంత కాలం ఆగాల్సిందే.




నిర్మాతగా మారుతున్న దర్శకుడు



Related News

 Lakshmi Manchu's 'Budugu' First Look
 It's Baby Girl for Lakshmi Manchu !
 I'll not cast them in my movies : Lakshmi Manchu
 I've drunk and smoked publicly : Lakshmi Manchu
 అనిల్ సుంకర చేతికి 'చందమామకథలు'
 లక్ష్మీ మంచు బ్యాక్ టు పెవిలియన్
 చందమామ కథలు షూటింగ్ పూర్తి
 ఇఫ్సాలో గుండెల్లో గోదావరి
 'Gundello Godari' Selected For South African International Film festival
 Manchu Lakshmi Celebrates Her Birthday

Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 'Pawanism' for Pawan Kalyan's birthday
 V.V. Vinayak Will Directing Chiranjeevi's 150 Th Film?
 Chiranjeevi to be felicitated at SIIMA 2014, Malaysia
 'Ice Cream 2' release and 'Ice Cream 3' launch dates
 Allari Naresh movie titled 'Brother of Bommali'
 Raashi Khanna turns singer
 Varun Tej impresses everyone
 Will 'Rabhasa' be another blockbuster in NTR's career ?
 Sai Dharam Tej's 'Pilla Nuvvu Leni Jeevitham' releasing in...
 Allu Arjun-Trivikram's movie in three languages
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.