Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నెలాఖరులో 'రాజారాణి' ఆడియో

IndiaGlitz [Tuesday, January 21, 2014]
Comments

'జర్నీ' వంటి సూపర్ హిట్ సినిమాని తెలుగు ప్రేక్షకులకి అందించిన ఫాక్స్ స్టార్స్ స్టూడియోస్ ప్రై.లిమెటెడ్ సంస్థ నిర్మాణంలో ఎ.ఆర్.మురగదాస్ సమర్పణలో రూపొందిన సినిమా 'రాజా రాణి'. ఆర్య, నయనతార హీరోహీరోయిన్లు. చిన్న చిత్రంగా విడుదలై అత్యధిక కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్బంగా చిత్ర సమర్పకుడు ఎ.ఆర్.మురగదాస్ మాట్లాడుతూ చిన్న చిత్రంగా విడుదలై పెద్ద హిట్టయిన మా సినిమాని ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కు అందించాలని చూస్తున్నాం. ప్రియురాల్ని కోల్పోయిన హీరో, ప్రియుడిని కోల్పోయిన హీరోయిన్ పెళ్లి కారణంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారనే అంశాన్ని దర్శకుడు అట్లీ కుమార్ చక్కగా తెరకెక్కించాడు.

యూత్ ని, ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఆకట్టుకునే సినిమా ఇది.  ఈనెలాఖరున ఆడియో, ఫిబ్రవరిలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం సినిమాకి ప్లస్ అవుతుంది'' అని అన్నారు.




ముంభైకి సమంత...



Raja Rani Wallpapers:


800*600 | 1024*768

Nayantara Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 Nayanthara romancing RGV's disciple
 Nayantara as Mayuri
 Star actor to shake a leg with his ex and senior actresses
 Heroine confirmed for Balakrishna's 99th film
 Happy Birthday Nayantara
 'Raja Rani' director's next with Vijay and Nayantara ?
 Arya's team Makes Nayanthara weep
 మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీలో..
 రీమేక్ కొత్త అనుభవం - కమ్ముల
 Write your own review on "Anaamika"

Other News

 Good strategy by Allu Aravind
 Nayanthara romancing RGV's disciple
 Venkatesh - Ravi Teja's multi-starrer is also a remake ?
 Manchu Manoj - Pranathi's engagement today
 'Surya Vs Surya' censor completed
 Trivikram and Allu Arjun combo effect
 Taapsee wants to kill him
 Vishnu Manchu giving tough competition for senior hero ?
 Dr.D.Ramanaidu Pedha Karma Ceremony
 'Aa Intlo Deyyam Undha ?' on 13th



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Other News

 Good strategy by Allu Aravind
 Nayanthara romancing RGV's disciple
 Venkatesh - Ravi Teja's multi-starrer is also a remake ?
 Manchu Manoj - Pranathi's engagement today
 'Surya Vs Surya' censor completed
 Trivikram and Allu Arjun combo effect
 Taapsee wants to kill him
 Vishnu Manchu giving tough competition for senior hero ?
 Dr.D.Ramanaidu Pedha Karma Ceremony
 'Aa Intlo Deyyam Undha ?' on 13th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.