1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఏఎన్నార్ మృతికి రామ్ చరణ్ సంతాపం

IndiaGlitz [Wednesday, January 22, 2014]
Comments

తెలుగు తెర నట దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు మృతి చెంది తెలుగు ప్రేక్షకులను శోక సంద్రంలో ముంచెత్తారు. ఆయన పార్థివ దేహన్ని ఇటు సినీ ప్రముఖులు, అటు రాజకీయ నాయకులు సందర్శించి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కానీ రామ్ చరణ్ మాత్రం నాగేశ్వర రావుగారి పార్థివ దేహన్ని సందర్శించ లేకపోతున్నాడు. కారణం తను విదేశాల్లో ఉండటమే. కానీ తన సంతాప సందేశాన్నితెలియ పరిచాడు. నాగేశ్వర రావు వంటి మహానటుడు మనల్ని విడిచి వెళ్లినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉంటాయి. దురదృష్టవశాతు నేను ఇక్కడ లేను. విదేశాల్లో ఉండటం కారణంగా ఆయన పార్థివ దేహన్ని సందర్శించుకోలేక పోతున్నానని తన సంతాపాన్ని తెలియజేశాడు.
Ram Charan Pays Tributes To ANR

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 Ram Charan Pays Tributes To ANR
 'Bharat Ratna For NTR' Chant In NTR Death Anniversary Celebrations In London
 Akkineni No More
 Cinematographer EVV Giri Passes Away
 Pandavulu Pandavulu Thummeda a 30Cr Spectacle Dr Mohan Babu
 హార్ట్ఎటాక్డబ్బింగ్ పూర్తి
 Senior Naresh Birthday Celebrations In Chennai
 ప్రేమకథా చిత్రమ్ దర్శకుడితో
 Chandamama Kathalu From Praveen Sattaru
 TDP Leader Vallabhaneni Vamsy Threatened For Life?
 Siva Manasula Shakti Dubbed As Rangam Modalaindi
 Omix Creations Made For Each Other In Prabhakar Reddys Direction
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.