1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సైలెంట్ గా కాయ్ రాజాకాయ్

IndiaGlitz [Friday, January 24, 2014]
Comments

చిన్న సినిమాల దర్శకుడు మారుతి. ఒక వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తునే మరో పక్క సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన సొంత బ్యానర్ లో తాజాగా 'కాయ్ రాజాకాయ్' అనే సినిమా తెరకెక్కుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం.

ఇందులో నటీనటులు కూడా కొత్త వారే. ఈ సినిమాకి సంబంధించిన ఇన్ ఫర్ మేషన్ ను ఇవ్వడానికి మారుతి అంతగా ఆసక్తి చూపడం లేదు. కానీ సినిమా షూటింగ్ 40% వరకు పూర్తైనట్టు సమాచారం. వీలైనంత తొందరగా  సినిమాని పూర్తిచేసి ఈ వేసవికి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్టు చిత్ర యూనిట్ భావిస్తోందట.
We will miss you nageshwara raoOther News


పవర్గా రానున్న మాస్ మహారాజా

1 Nenokkadine Mother Song Launched Exclusively

Bollywood Tweets Tribute To ANR

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 Naga Chaitanya's heroine confirmed
 Trisha signs another horror film
 Chiranjeevi's title for Suriya
 Praveen Sattaru picks Mahesh Manjrekar
 Thaman confirms 'Kick 2' audio release date
 Super Star surprises his fans
 Pawan wants me to direct him: Dasari
 Rangeela Kalyan
 Raashi Khanna to replace Aisha Sharma
 Sonarika in Bellamkonda Srinivas film
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.