1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

సాగర్ హీరోగా సిద్ధార్థ్

IndiaGlitz [Saturday, January 25, 2014]
Comments

'మొగళిరేకులు' టీవీ సీరియల్ లో ఆర్.కె.నాయుడుగా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు సాగర్ హీరోగా 'సిద్ధార్థ్ 'అనే సినిమా రూపొందుతుంది. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ హవిష్ హీరోగా 'జీనియస్' తీశాం. ప్రస్తుతం హవిష్ హీరోగా వస్తా నీవెనుక తీస్తున్నాం. కథ చాలా బాగుంది. అందుకే ఈ సినిమాని కూడా ప్రారంభించాం. ఇది మా బ్యానర్ లో మూడో సినిమా. మార్చి నుండి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం'' అని అన్నారు.

దర్శకుడు సరేశ్చంద్ర మాట్లాడుతూ ''దిల్ రాజు బ్యానర్ లో, సురేష్ ప్రొడక్షన్ లో భద్ర, మున్నా, బృందావనం, తులసి, ఎవడు చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేశాను. సమాజం పట్ల బాధ్యత కల ఓ యువకుని కథ ఇది'' అని అన్నారు. ఈ సినిమాకి సంగీతం:,చిన్నా, కెమెరాః సతీష్ , నిర్మాతః దాసరి కిరణ్ కుమార్, దర్శకత్వం: సరేశ్చంద్ర



Other News


Padma Bhushan To Kamal Hassan?

Seven Wall Fort Set Erected For Rudrama Devi

Princes Manasunu Maya Seyake Success Meet

Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution Rights

Padma Bhushan To Kamal Hassan?





Copyright 2016 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Padma Bhushan To Kamal Hassan?
 Seven Wall Fort Set Erected For Rudrama Devi
 Princes Manasunu Maya Seyake Success Meet
 Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution Rights
 Madhu Shalinis Kalpana Guest House
 Aaha Kalyanam Heroine Wins Filmfare Debut Heroine Award
 Dil Deewana Platinum Disc Function In Nellore
 Erotic Love Story Srungaram Releasing On 31st Jan
 Minugurulu Grabs Best Indian Film CIICFF
 1 Nenokkadine Rhyme Launched By Gautham
 Sri Hari Tarun Yuddham For Sivarathri
 1 Nenokkadine is now in the top 4 all time grosser list in US
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2016 IndiaGlitz.com. All rights reserved.