1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

నారా రోహిత్ కొత్త సినిమా

IndiaGlitz [Saturday, January 25, 2014]
Comments

నారా రోహిత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'ప్రతినిధి' విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం 'రౌడీఫెలో' చేస్తున్నారు.  తాజాగా ఆనంద్ రవి దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు. ఆనంద్ రవి గతంలో 'హ్యపీడేస్ 'ఫేమ్ వంశీ హీరోగా పేరెంట్స్ సినిమాని తెరకెక్కించాడు. కాగా తాజాగా నారారోహిత్తో సినిమా అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

అయితే  ప్రస్తుతం నారారోహిత్ రౌడీఫెలో చేస్తుండగా, ఆనంద్ రవి కొత్తవారితో  సినిమా చేస్తున్నాడు. వీరిద్దరూ తమ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకుని   త్వరలో ఈ సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లనున్నారు. 'ప్రతినిధి' సినిమాకి కథ, డైలాగ్స్, సహకారం అన్నీ ఆనంద్ రవి అందించాడు మరి.




Padma Bhushan To Kamal Hassan?





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Padma Bhushan' To Kamal Hassan...?
 Seven Wall Fort Set Erected For 'Rudrama Devi'
 Prince's 'Manasunu Maya Seyake' Success Meet
 Movie Arts Den Acquires 'Karthikeya' Overseas Distribution Rights
 Madhu Shalinis Kalpana Guest House
 Aaha Kalyanam Heroine Wins Filmfare Debut Heroine Award
 Dil Deewana Platinum Disc Function In Nellore
 Erotic Love Story Srungaram Releasing On 31st Jan
 Minugurulu Grabs Best Indian Film CIICFF
 1 Nenokkadine Rhyme Launched By Gautham
 Sri Hari Tarun Yuddham For Sivarathri
 1 Nenokkadine is now in the top 4 all time grosser list in US
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.