1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

అవే ప్రత్యేక ఆకర్షణ: మోహన్ బాబు

IndiaGlitz [Saturday, January 25, 2014]
Comments

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు దశాబ్ధకాలం తర్వాత హీరోగా పూర్తినిడివితో చేస్తున్న సినిమా 'పాండవులు పాండవులు తుమ్మెద'. లక్ష్మీ ప్రసన్న బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో మంచు విష్ణు, మనోజ్ లతో పాటు వరుణ్ సందేశ్, తనీష్ లు కూడా నటిస్తున్నారు. రవీనాటాండన్, హన్సిక, ప్రణీతలు హీరోయిన్లు. ఈ సినిమా ఈ నెల 31న విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ 'దాదాపు పది సంవత్సరాలు తర్వాత పూర్తిస్థాయి కథానాయకుడిగా నేను నటిస్తున్నాను. నా చిన్న కొడుకు మనోజ్ డిజైన్ చేసిన ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగానిలుస్తాయి. అత్యధిక బడ్జెట్ లో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకరత్నదాసరినారాయణరావు ఇందులో ప్రత్యేకపాత్రలో నటించారు. జనవరి 31న సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉంది' అని అన్నారు.
Padma Bhushan To Kamal Hassan?Other News


Seven Wall Fort Set Erected For Rudrama Devi

Princes Manasunu Maya Seyake Success Meet

Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution RightsHansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 
 Telugu actor supports Salman Khan
 Mohan Babu - Allari Naresh film titled 'Mama Manchu Alludu Kanchu'
 
 
 Hansika to reprise Amrita in Jolly LLB remake
 
 'Singam 3' to be shot simultaneously in Telugu and Tamil?
 Srinivasa Reddy to direct Mohan Babu

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini awardCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Puri Jagannadh can't wait for 'Srimanthudu'
 Prabhudeva's new banner logo
 Being single is a bliss: Priyanka Kotari
 Santosham awards 2015 on 21st
 Nikkita turns Mahesh Babu's sister
 'Baahubali' crosses 'PK' lifetime nett
 Vijay's 'Puli' Telugu rights bagged for a whopping
 Dasari wishes Pratani Ramakrishna Goud
 Samantha dubs for Vikram's film
 K.Viswanath to be felicitated with Yuvakalaavaahini award
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.