Follow us on
 
 
  1. Hindi
  2. Tamil
  3. Telugu
  4. Malayalam
  5. Kannada

ఫిల్మ్ ఫేర్ అవార్డ్ పొందిన వాణి

IndiaGlitz [Saturday, January 25, 2014]
Comments

'ఆహాకల్యాణం' సినిమాలో నాని, వాణికపూర్ నటించారు. యశ్ చోప్రా సంస్థ ఈ సినిమాని తెలుగులో నిర్మించింది. దక్షిణాదిన యశ్ చోప్రా నిర్మాణ సంస్థ నిర్మించిన తొలి ద్విభాషా చిత్రమిది. 'బ్యాండ్ బాజా బరాత్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది.

ఈ నెల 23న ఈ సినిమా ఆడియో విడుదల కావాల్సి ఉండగా అక్కినేని మృతి కారణంగా ఆడియో విడుదల వాయిదా పడింది. కాగా ఈనెల 27న ఆడియో విడుదల కానుంది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన వాణీకపూర్ మాత్రం బాలీవుడ్ సినిమా 'శుద్ దేశీ రొమాన్స్'  సినిమాకిగాను బెస్ట్ ఫిమేల్ యాక్టర్స్ గా  ఫిల్మ్ ఫేర్ అవార్డ్ గెలుచుకుంది.




అవే ప్రత్యేక ఆకర్షణ: మోహన్ బాబు



Other NEws

అవే ప్రత్యేక ఆకర్షణ: మోహన్ బాబు

Read More »

Aaha Kalyanam Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

800*600 | 1024*768

Nani Wallpapers:


800*600 | 1024*768

800*600 | 1024*768

Related News

 War begins soon : Nani
 Nani going through a tough time
 Happy Birthday To Nani
 Nani-Vani The Sweetest Lead Pair: Gokul Krishna [Exclusive Interview]
 Excited To Be YRF's Debut Film Hero...: Nani
 'Jendapai Kapiraju' Releasing On The 7th March
 మార్చి7న 'జెండాపై కపిరాజు'..
 Lip-Lock Is True Expression Of Love: Vaani Kapoor
 నేనలాంటివి పట్టించుకోను: వాణీ
 ఈనెల 21న 'ఆహా కల్యాణం'...

Other News

 గల్లా జయదేవ్ కి మహేష్ సపోర్ట్
 'Race Gurram' success meet details
 మే 10న 'ఏప్రిల్ ఫూల్'
 Telugu industry is very disorganised : Allu Aravind
 'చందమామలో అమృతం' సెన్సార్ పూర్తి
 Nagarjuna's ''Meelo Evaru Koteeswarudu " launched grandly
 కలెక్షన్ కింగ్ కి ఊరట
 మే11న 'పవర్' ఆడియో
 Ravi Teja's 'Power' audio release date fixed
 Race Gurram USA & Canada second week schedules



Copyright 2014 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.





Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2014 IndiaGlitz.com. All rights reserved.