1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రుద్రమదేవి కోసం ఏడు గోడల కోట

IndiaGlitz [Saturday, January 25, 2014]
Comments

గుణా టీమ్ వర్క్స్ బ్యానర్ పై అనుష్క టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమా 'రుద్రమదేవి'.ఇండియాలో తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ సినిమా ఇది. గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మ్యూజిక్ మాస్ర్టో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో పోరాట దృశ్యాలను ఈనెల 29నుండి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సందర్బంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ 'రామానాయుడు గోపనపల్లి స్టూడియోలో దాదాపు నలభైరోజుల పాటు పద్మశ్రీ తోటరణి ఏడు గోడల కోటను నిర్మిస్తున్నారు. రాణీ రుద్రమదేవి తన కోటను ముళ్లకోట, కంకరకోట, రాతికోట ఇలా ఏడు గోడలతో కోటను నిర్మించారు. ఇప్పుడా అలాంటి అద్భుతాలను నిర్మిస్తున్నాం. వేలాది మంది దేవగిరి సైనికులు కాకతీయ కోటను ముట్టడించే యత్నం, కాకతీయ సైనికులు ఎదుర్కొనే సన్నివేశాలను ఈనెల 29నుండి ఫిబ్రవరి 20 వరకు చిత్రీకరిస్తాం. సాంకేతికంగా ఆయా సంఘటనల్లో ప్రేక్షకులను ఆకాలానికి తీసుకెళ్లే అనుభూతి కలుగుతుంది. అనుష్క , రానా,కృష్ణంరాజు,ప్రకాష్ రాజ్, నిత్యామీనన్, కేథరిన్, హంసానందిని, బాబాసెహగల్ తదితరులు ఈ షెడ్యుల్ లో పాల్గొంటారు' అన్నారు.
Padma Bhushan To Kamal Hassan?Other News


Seven Wall Fort Set Erected For Rudrama Devi

Princes Manasunu Maya Seyake Success Meet

Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution RightsRudramadevi Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Related News

 
 Everyone suggested Anushka's name for 'Rudhramadevi'
 'Rudhramadevi' to release on September 4th
 'Rudhramadevi' to release in September
 
 New poster of 'Rudhramadevi'
 'Rudhramadevi', a 3D movie without glasses
 'Rudhramadevi' VFX work near completion
 Allu Arjun praises Chiranjeevi
 'Rudhramadevi' postponed again

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 'Charusheela' song inspires Shruti's name
 Bollywood chasing Rajamouli
 Asin loves visiting New Zealand
 Prabhudheva turns producer
 Shah Rukh Khan heaps praises on Baahubali
 Pranitha cast opposite Aadi in 'Chuttalabbayi'
 A film with Pawan Kalyan? Why not? - Mahesh Babu
 Diksha Panth turns a hot NRI
 Gautham is a good boy; Sitara is a little knotty: Mahesh Babu
 Pawan Kalyan's look in 'Sardaar'
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.