1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

హ్యపీ బర్త్ డే టు రవితేజ

IndiaGlitz [Sunday, January 26, 2014]
Comments

ఇంతింతై వటుడింతై అన్న చందాన చిన్న పాత్రలతో కెరీర్ ను ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ, ప్రేక్షకులకు మాస్ మహారాజా. సినిమాకి వచ్చే ప్రేక్షకుడు ఎంటర్ టైన్ మెంట్ కోసమని ప్రేక్షకనాడీని పట్టుకున్న రవితేజ తన సినిమాలతో ఎప్పుడూ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. మినిమమ్ గ్యారంటీ హీరోగా నిర్మాతలకు, మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ హీరోగా పేరుపొందాడు.
 
హీరోగా తన కెరీర్ ను ఇడియట్ తో ప్రారంభించి అనేక అటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడా వెనుదిరిగి చూడలేదు. 'ఇడియట్, అమ్మానాన్న తమిళ అమ్మాయి, కిక్, విక్రమార్కుడు, డాన్ శీను, వెంకీ, దుబాయ్ శీను, బలుపు' వంటి కమర్షియల్ హిట్స్ తో నిర్మాతలకు కమర్షియల్ హీరోగా మారాడు. తాజాగా రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్ వెంకటేష్ నిర్మాతగా బలుపు రచయిత బాబీతో తెరకెక్కుతున్న పవర్ సినిమాలో నటిస్తున్నాడు. మరి ఈ సినిమాతో తనదైన బాడీ లాంగ్వేజ్ లో మరో హిట్ సధించాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న మాస్ మహారాజాకి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తుంది ఇండియా గ్లిజ్.
 
...హ్యపీబర్త్ డే టు మాస్ మహారజా రవితేజ...Padma Bhushan To Kamal Hassan?Other News


Seven Wall Fort Set Erected For Rudrama Devi

Princes Manasunu Maya Seyake Success Meet

Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution RightsRavi Teja Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 Phantom camera being used for 'Bengal Tiger'
 Ravi Teja fans will have to wait a little longer for 'Kick 2'
 After Mahesh Babu, it's Ravi Teja
 'Kick 2' new stills
 Sampath Nandi guarantees it
 1 million hits for 'Kick 2' trailer
 Ravi Teja resumes shoot for Bengal Tiger
 Finally, Ravi Teja signs his first commercial
 I am very happy with the success of Ravi Teja : NTR
 NTR to launch 'Kick 2' audio

Other News

 Allu Arjun dedicates filmfare award to ANR
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kalyan Ram with 'Temper' girl
 'Guntur Talkies' motion poster released
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Vedam Nagaiah gets financial assistance from KTR
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17thCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 Allu Arjun dedicates filmfare award to ANR
 Pawan Kalyan to respond on Cash for vote and phone tapping
 Kalyan Ram with 'Temper' girl
 'Guntur Talkies' motion poster released
 Kajal to pair up with Mahesh Babu once again
 Nagarjuna thanks Allu Arjun
 Vedam Nagaiah gets financial assistance from KTR
 Rakul Preet Singh disappointed and happy at the same time
 After Mahesh Babu and Nagarjuna, it's Rana
 Allari Naresh's 'James Bond' on July 17th
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.