1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఫిబ్రవరి 7న ఫైసా

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ, నానిల కాంభినేషన్ లో విడుదలకు సిద్ధమైన సినిమా 'పైసా'. కెథరిన్ ధెరిసా హీరోయిన్ గా నటించింది. రమేష్ పుప్పాల నిర్మాతగా రూపొందిన సినిమా కొన్ని అనివార్య కారణాల కారణంగా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమవుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ 'మా బ్యానర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రమిది. ఫిబ్రవరి 7న ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఆడియో పెద్ద హిట్టయ్యింది. సినిమా కూడా పెద్ద హిట్టవుతుందని ఆశిస్తున్నాను' అని తెలిపారు.

నాని,కెథరిన్, చరణ్ రాజ్, రాజారవీందర్, దువ్వాసి, తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: సాయికార్తీక్, కెమెరాః సంతోష్ కుమార్ రాయ్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాజారవీందర్, నిర్మాతః రమేష్ పుప్పాల, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ.




Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 'Autobiographies Are Full Of Lies': Padma Bhushan Kamal Haasan
 'Naa Love Story Modalaindi' Audio Launch
 'Devadasu Style Marchadu' Dedicated To ANR's Memory
 Ravi Teja's 'Power' To Shoot In Kolkata In February
 Kamalatho Naa Prayanam Reminds My Megha Sandesham: Dasari
 NaniKrishna Vamsi Paisa Releasing On 7th February
 Meet The Cinema Padma Winners
 Yes Its Official Now He Is Padma Bhushan Kamal Hassan
 Padma Bhushan To Kamal Hassan?
 Seven Wall Fort Set Erected For Rudrama Devi
 Princes Manasunu Maya Seyake Success Meet
 Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution Rights
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.