1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

నిర్మాణంలో యమలీల2

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

1994లో ఆలీ హీరోగా విడుదలైన 'యమలీల' ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలుసు. అందులో కైకాల సత్యనారాయణ యముడిగా, బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా ప్రేక్షకులను నవ్వించారు. యస్.వి.కృష్ణారెడ్డి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ గా 'యమలీల-2 ' సిద్దమవుతుంది.

అయితే ఈ సీక్వెల్ లో యముడిగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నాడు. యముడు పాత్ర మారింది కానీ చిత్రగుప్తుడుగా బ్రహ్మానందమే చేస్తున్నాడు. ఈ చిత్రం నెమ్మదిగా నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటుందట. 'యమలీల' లాగానే ఈ సినిమాని కామెడీ హిలెరస్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించే ప్రయత్నం చేస్తున్నాడట యస్.వి.కృష్ణారెడ్డి. మరి మొదట భాగంలో లాగా తోటరాముడి పాత్రను తనికెళ్ల భరణి చేస్తున్నాడా మరెవరైనా చేస్తున్నారో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే..




Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan



Other News


Naa Love Story Modalaindi Audio Launch

Devadasu Style Marchadu Dedicated To ANRs Memory

Ravi Tejas Power To Shoot In Kolkata In February





Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Get IndiaGlitz on the go.
Try the free app for your phone or tablet.

Other News

 I'm open to marriage and children
 Mahesh's look in Srimanthudu decoded
 NTR to lend voice for Ram Charan's movie ?
 I'm happy with my South stint: Sunny Leone
 Salman Khan: Is he really sorry?
 Tollywood mourns Abdul Kalam's death
 Manisha Koirala, Shaam to shoot for a romantic song
 Radhika Apte to romance Rajinikanth
 Tollywood bids 'salaam' to APJ Abdul Kalam
 Nani's film to be shot in Anantapur
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.