1. தமிழ்
  2. తెలుగు
  3. ??????
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

అమలకి సపోర్ట్ చేస్తున్న అనుష్క

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

టాలీవుడ్ జేజేమ్మ అనుష్కను ఇండస్ర్టీకి పరిచయం చేసిందే నాగార్జున.  అనుష్కతో నాగ్ ఎక్కువ సినిమాలు కూడా చేశాడు. ఇటీవల అక్కినేని నాగేశ్వరరావు చనిపోయినపుడు ఈ తరం హీరోయిన్స్ లో అనుష్క మాత్రమే అక్కడ ప్రత్యక్షమైంది. అంతలా అనుష్కతో అక్కినేని ఫ్యామిలీకి మంచి రిలేషన్ ఉంది.

అయితే అనుష్క ఇప్పుడు అక్కినేని అమలకి సహాయపడుతుంది. ఎలాగంటే అమల మన రాష్ట్రంలో బ్లూక్రాస్ తరపున పనిచేస్తున్న విషయం తెలిసిందే.  బ్లూ క్రాస్ పెట్ అనిమల్ కార్నివాల్-2014 సమావేశాలకు అనుష్క హాజరౌతుందట మరి. ఈ విధంగా అమలకి తన వంతు సహాయాన్ని అనుష్క అందిస్తుంది మరి.
Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'Autobiographies Are Full Of Lies': Padma Bhushan Kamal Haasan
 'Naa Love Story Modalaindi' Audio Launch
 'Devadasu Style Marchadu' Dedicated To ANR's Memory
 Ravi Teja's 'Power' To Shoot In Kolkata In February
 Kamalatho Naa Prayanam Reminds My Megha Sandesham: Dasari
 NaniKrishna Vamsi Paisa Releasing On 7th February
 Meet The Cinema Padma Winners
 Yes Its Official Now He Is Padma Bhushan Kamal Hassan
 Padma Bhushan To Kamal Hassan?
 Seven Wall Fort Set Erected For Rudrama Devi
 Princes Manasunu Maya Seyake Success Meet
 Movie Arts Den Acquires Karthikeya Overseas Distribution Rights
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.