1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

27న హార్ట్ ఎటాక్ సెన్సార్

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

యూత్ స్టార్ నితిన్, ఆదాశర్మ జంటగా నటిస్తున్న సినిమా 'హార్ట్ఎటాక్'. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా పూరి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా అనూప్ స్వరాలందిస్తున్నాడు ఇటీవల పూరి సంగీత్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియో మంచి టాక్ ని సంపాదించుకుంది. ఈ నెల 31న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. జనవరి 27న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోనుంది. కామెడీ ఎంటర్ టైనర్, ఫ్యామిలీ మల్టీస్టారర్ గా రానున్న మంచువారి పాండవులు పాండవులు తుమ్మెదతో ఈ సినిమా పోటీపడనుంది. ఈ సినిమాలో నితిన్ ను కొత్త లుక్ లో చూపించనున్నాడు పూరి.

మరి ఈ సినిమా నితిన్ కి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో తెలియాలంటే ఈ నెల 31 వరకు ఆగాల్సిందే.  ఈ సినిమాకి సంగీతం: అనూప్, పాటలుః భాస్కరభట్ల, కెమెరాః అమోల్ రాథోడ్, కథ, మాటలు, స్ర్కీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పూరిజగన్నాథ్.
Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.