1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

రేసుగుర్రం కథ అదేనా?

IndiaGlitz [Monday, January 27, 2014]
Comments

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న సినిమా 'రేసుగుర్రం'. శృతిహాసన్ అల్లుఅర్జున్ కి జంటగా నటిస్తుంది. సంక్రాంతి విడుదల అనుకున్న ఈ సినిమా ఇప్పుడు ఫిబ్రవరి వాయిదా పడింది.  అయితే ఈ రేసుగుర్రం కథ నాగచైతన్య 'తఢాఖా'ను పోలి ఉనిందట. తఢాఖా విడుదలయ్యాక ఆ విషయం తెలుసుకున్న దర్శకనిర్మాతలు ఈ సినిమా కథను మార్చారట. సీన్స్ ను కూడా రీ షూట్ చేశారని సమాచారం.
27న హార్ట్ ఎటాక్ సెన్సార్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.