1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

భారీ ధరకు మనం శాటిలైట్ రైట్స్

IndiaGlitz [Tuesday, January 28, 2014]
Comments

అన్నపూర్ణ స్టూడియో పతాకంపై రూపొందుతున్న సినిమా 'మనం'. అక్కినేని మూడు తరాలకి చెందిన నటులు ఈ సినిమాలో నటించడం ఒక విశేషం.తెలుగు సినీ చరిత్రలో ఇదొక రికార్డ్. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అఖరి చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం.. నాగార్జునకి జతగా శ్రియా, నాగ చైతన్య కి జతగా సమంత నటిస్తున్నారు.

అనూప్ సంగీత స్వరాలందించిన ఈ సినిమాని 'ఇష్క్' ఫేమ్ విక్రమ్ కుమార్ కొండ తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఫ్యాన్సీ రేటుకి అమ్ముడైనట్లు సమాచారం. సన్ నెట్ వర్క్ చెందని జెమిని టీవీ ఈ సినిమా శాటిలైట్ హక్కులను 8 కోట్లకు కోనుగోలు చేసినట్లు సమాచారం.
హార్ట్ ఎటాక్ సెన్సార్ పూర్తి

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'హార్ట్ ఎటాక్' సెన్సార్ పూర్తి
 Happy Birthday Shruti Haasan
 'PPT Is A 30 Crore Risk': Mohan Babu
 Pandavulu Pandavulu Tummeda given U/A
 Heart Attack Completes Censor
 Vodka With Varma In Kannada
 Sairam Shankars Dillunnodu In February
 రేసుగుర్రం కథ అదేనా?
 27న హార్ట్ ఎటాక్ సెన్సార్
 Autobiographies Are Full Of Lies: Padma Bhushan Kamal Haasan
 Naa Love Story Modalaindi Audio Launch
 Devadasu Style Marchadu Dedicated To ANRs Memory
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.