1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

మార్చి 31న విడుదలవుతున్న మనం

IndiaGlitz [Wednesday, January 29, 2014]
Comments

అక్కినేని మల్టీస్టారర్ 'మనం' ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య ఇందులో నటిస్తున్నారు. నాగ్ సరసన శ్రియా, చైతు సరసన సమంత నటిస్తుంది. ఇష్క్ ఫేమ్ విక్రమ్ కుమార్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

అక్కినేని మూడు తరాల నటులు ఇందులో నటిస్తుండగా తెలుగు చిత్రసీమలో ఇలా నటించడం కూడా రికార్డ్ సృష్టించారు అక్కినేని వారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈ సినిమా  అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో సినిమా తెరకెక్కుతుంది.

జెమిని టీవీ  ఈ సినిమా శాటిలైట్ హక్కులను దాదాపు 8కోట్లకు కొనుకున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని మార్చి 31న విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
Ravi Teja Beats His Own Records On YouTubeOther News

How did Pawan Kalyan attain demigod status ?

'Subramanyam For Sale' poster wishing Pawan Kalyan

Mahesh Babu praises 'Kanche' trailer

Fast and Furious 'Dynamite'

Another cheating case filed against Bandla Ganesh

FNCC intraclub snooker tournament 2015 started

Nani's 'Bhale Bhale Magadivoi' releasing in 110 Screens in USA

Sampoornesh Babu's 'Kobbari Matta' latest poster

Kanche Trailer - Awe-Inspiring

Vishnu Manchu turns Jackie Chan in 'Dynamite'

Shah Rukh Khan's villain to make Telugu debut with 'Kanche'

RGV praises Varun Tej

Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Other News

 How did Pawan Kalyan attain demigod status ?
 'Subramanyam For Sale' poster wishing Pawan Kalyan
 Mahesh Babu praises 'Kanche' trailer
 Fast and Furious 'Dynamite'
 Another cheating case filed against Bandla Ganesh
 FNCC intraclub snooker tournament 2015 started
 Nani's 'Bhale Bhale Magadivoi' releasing in 110 Screens in USA
 Sampoornesh Babu's 'Kobbari Matta' latest poster
 Kanche Trailer - Awe-Inspiring
 Vishnu Manchu turns Jackie Chan in 'Dynamite'
 Shah Rukh Khan's villain to make Telugu debut with 'Kanche'
 RGV praises Varun Tej
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.