1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

పవర్ సెన్సేషన్

IndiaGlitz [Wednesday, January 29, 2014]
Comments

మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లి. బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమా 'పవర్'.  ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ఈ సినిమాని నిర్మిస్తుండగా కె.రవీంద్రనాథ్(బాబీ)  ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. రవితేజ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.

మొదటి రెండు రోజుల్లోనే దాదాపు ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. బలుపు సినమా రెండున్నర లక్షల వ్యూస్ రాగా ఈ సినిమాకి దానికి డబుల్ రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ ఆనందంగా ఉంది. ఈ సంర్భంగా దర్శకుడు బాబీ మాట్లాడుతూ 'మా 'పవర్' చిత్రానికి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది.

సినిమా ప్రారంభంలోనే రవితేజ తన పవరేంటో చూపించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమా ఇది. అందరినీ తప్పకుండా అలరిస్తుంది' అని తెలిపారు. యస్.యస్.థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
Ravi Teja Beats His Own Records On YouTubeOther News


Nitins Biggest Heart Attack US Release

Social Films Director Beeram Masthan Rao No More

Aha Kalyanam Was Like A Picnic For Me: NaniPower Wallpapers:


800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

800*6001024*7681280*7201366*7681920*1080320*480640x960

Ravi Teja Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Hansika Motwani Wallpapers:


800*6001024*768

800*6001024*768

800*6001024*768

Related News

 'Kick 2' audio tracklist
 Thaman confirms 'Kick 2' audio release date
 'Kick 2' to be postponed ?
 'Temper', 'Baahubali' and now 'Kick 2'
 'Kick 2' release date confirmed officially
 Selfie moment : Ravi Teja with Rakul Preet
 What's common between 'Kick 2' and 'Adhurs 2' ?
 Ravi Teja's 'Bengal Tiger' for Vinayaka Chavithi
 Ravi Teja to do Bollywood remake
 Photo feature : Ravi Teja's selfie moment with his son

Other News

 Mani Ratnam hospitalized after a cardiac arrest
 Mahesh Babu to join the shoot
 Bookies predict 'Conviction' for Salman Khan! Bollywood pray for acquittance!
 Sonam Kapoor in Air Hostess avatar: 'Neerja' FIRST LOOK
 Salman Khan found guilty, may be sentenced to ten years in jail
 Suhasini responds on Mani Ratnam's health rumours
 Salman Khan sentenced to five years in Jail
 Lakshmi Manchu to return to small screen
 Shocking look of Anushka in 'Baahubali'
 Sivaji shifted to hospitalCopyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.

Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.