1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

తొలి సక్సెస్ కొట్టిన సందీప్

IndiaGlitz [Thursday, January 30, 2014]
Comments

నిన్నమొన్నటి వరకు హీరోగా ఆడియెన్స్ ను అలరించిన హీరో సందీప్ కిషన్. ఇటీవల విడుదలైన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్'తో మొదటి హిట్ కొట్టాడు. కాగా ఇటీవల నిర్మాతగా మారాడు. తన బ్యానర్ లో ముందుగా మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా ఓ షార్ట్ ఫిల్మ్ ను నిర్మించాడు.

ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ షార్ట్ ఫిల్మ్ 'సైలెంట్ మెలొడీ' అనే పేరుతో మన ముందుకు జనవరి 26న విడుదలైంది. ఒక మూగ అమ్మాయి ప్రేమ కి సంబంధించిన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు. అంటే నిర్మాతగా సందీప్ కిషన్ హిట్టయ్యాడన్నమాట. మరి సందీప్ సంస్థలో సినిమా ఎప్పుడుంటుందో..?




Shruti Hassan Dissociates With Tamil DDay





Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.



Other News

 Shruti Hassan Dissociates With Tamil 'D-Day'
 Heart Attack $12 US Premiers
 'Hrudayam Ekkadunnadi' Audio Success Meet
 'Bheemavaram Bullodu' Awarded U/A Certificate
 New Film Siddhartha With Sagar As Lead
 1 Nenokkadine Gulf Schedules
 Tanishs New Film To Start Soon
 పవర్ సెన్సేషన్
 Ravi Teja Beats His Own Records On YouTube
 Nitins Biggest Heart Attack US Release
 Social Films Director Beeram Masthan Rao No More
 Aha Kalyanam Was Like A Picnic For Me: Nani
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.