Follow us on
 
 
  1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada
IG Bannner
News

'భీమవరం బుల్లోడు' సెన్సార్

IndiaGlitz [Thursday, January 30, 2014]
Comments

ప్రతిష్టాత్మక సురేష్ ప్రొడక్షన్ బ్యానరలో రూపొందుతన్న సినిమా 'భీమవరం బుల్లోడు'. సునీల్, వెయ్యి అబద్ధాల ఫేమ్ ఎస్తర్ హీరో హీరోయిన్స్. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తామని అనుకున్నప్పటకి కుదర లేదు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  ఈసినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ఓకే అయ్యింది.

ఈ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఫిబ్రవరి మొదటి లేక రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. డి.సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రాన్ని కలిసుందాం రా! ఫేమ్ ఉదయ్ శంకర్ తెరకెక్కించారు. అనూప రూబెన్స్ స్వరాలందించారు.




Shruti Hassan Dissociates With Tamil DDay




Related News

 He thought otherwise
 Gopimohan - Sunil film from April
 Sunil surprises with his new look
 Sunil inaugurates 'Kitchen of Kuchipudi' restaurant
 Sunil - Gopi Mohan - Anil Sunkara combo confirmed
 Sunil's 'Bhaktha Kannappa' movie details
 Only Trivikram could save him !
 ఆగస్టులో దిల్ రాజు, సునీల్ సినిమా
 Sunil - 'Josh' Vasu Varma film from August
 మంచి రేటు పలికిన సునీల్ సినిమా

Other News

 Nithin's movie with Sai Teja Productions
 'Uttama Villain' Telugu audio launch today
 'Red Alert' movie producer passes away
 Radhika Apte's sensational comments on Tollywood
 "After Mahesh, I like Prabhas"
 Sai Dharam Tej using Chiranjeevi's title
 Selva Raghavan's wife's "Nannu Vadhali Neevu Polevule"
 Naga Chaitanya's 'Dohchay' first song
 'Dohchay' first song launched
 James Bond 'Spectre' Teaser Trailer Hits Online



Copyright 2015 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.




Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2015 IndiaGlitz.com. All rights reserved.