1. தமிழ்
  2. తెలుగు
  3. Hindi
  4. Tamil
  5. Telugu
  6. Malayalam
  7. Kannada

ఆగస్ట్ 15న సూర్య సందడి

IndiaGlitz [Thursday, January 30, 2014]
Comments

తమిళ స్టార్ హీరో సూర్య, సమంతలు హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా అంజాన్. ఇందులో సూర్య గ్యాంగ్ స్టర్ పాత్రను చేస్తున్నాడు. ఎన్.లింగుస్వామి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ముంబై, గోవాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.

ఇప్పటికి 40 శాతం సినిమా పూర్తైనట్లు సమాచారం. ప్రస్తుతం ముంబైలో విజిలింగ్ వుడ్ క్యాంపస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో షెడ్యూల్ మహారాష్ర్టలోనే చిత్రీకరించనున్నారట.  వీలైనంత తొందరగా సినిమాని  పూర్తిచేసి ఆగస్ట్ 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంటే స్వాతంత్ర్య దినోత్సవానికి సూర్య సందడి చేయనున్నాడన్నమాట.
భీమవరం బుల్లోడు సెన్సార్

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 'భీమవరం బుల్లోడు' సెన్సార్
 Shruti Hassan Dissociates With Tamil 'D-Day'
 Heart Attack $12 US Premiers
 'Hrudayam Ekkadunnadi' Audio Success Meet
 Bheemavaram Bullodu Awarded U/A Certificate
 New Film Siddhartha With Sagar As Lead
 1 Nenokkadine Gulf Schedules
 Tanishs New Film To Start Soon
 పవర్ సెన్సేషన్
 Ravi Teja Beats His Own Records On YouTube
 Nitins Biggest Heart Attack US Release
 Social Films Director Beeram Masthan Rao No More
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.