1. தமிழ்
  2. తెలుగు
  3. മലയാളം
  4. Hindi
  5. Tamil
  6. Telugu
  7. Malayalam
  8. Kannada

వరుణ్ సినిమా నితిన్ తో ?

IndiaGlitz [Thursday, January 30, 2014]
Comments

ప్రస్తుతం పూరిజగన్నాథ్ తన స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించిన సినిమా 'హార్ట్ఎటాక్'. నితిన్ ఇందులో కథానాయకుడు. ఆసక్తికరమైన విషయమేమంటే మెగా వారసుడు, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసే సందర్భంలో పూరి కూడా ఈ హార్ట్ఎటాక్ కథనే మెగా క్యాంప్ కి వినిపించాడట. మరి కారణాలు తెలియలేదు కానీ పూరి వరుణ్ తో సినిమా చేయలేదు. ఇప్పుడు అదే కథను నితిన్ తెరకెక్కించాడని సమాచారం. ఈ విషయాన్ని పూరినే స్వయంగా తెలియజేశాడు మరి.
PPT Online Release 2 Weeks from Now Vishnu Manchu

Copyright 2017 IndiaGlitz. All rights reserved. This material may not be published, broadcast, rewritten, or redistributed.Other News

 PPT Online Release 2 Weeks from Now - Vishnu Manchu
 'హృదయం ఎక్క...' ఆడియో సక్సెస్ మీట్
 No NTR No PK Nor Even Sunil In 'Bahubali': Rajamouli
 Heart Attack US Schedules
 భీమవరం బుల్లోడు సెన్సార్
 Shruti Hassan Dissociates With Tamil DDay
 Heart Attack $12 US Premiers
 Hrudayam Ekkadunnadi Audio Success Meet
 Bheemavaram Bullodu Awarded U/A Certificate
 New Film Siddhartha With Sagar As Lead
 1 Nenokkadine Gulf Schedules
 Tanishs New Film To Start Soon
Hindi | Tamil | Telugu | Malayalam | Kannada
Home | Tell a friend | Contact Us | Advertise | Terms | Privacy Policy | RSS/Content Syndication | Submit Showtimes

Copyright 2017 IndiaGlitz.com. All rights reserved.